Home » Talasani Sai Kiran Yadav
‘కొత్త ప్రభుత్వమని సమస్యల పరిష్కారానికి ఏడాది గడువిచ్చాం.. సమయం ముగిసింది.. ఇక ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒత్తిడి తీసుకువస్తాం..’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్(Former Minister and MLA Talasani Srinivas Yadav) అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల్లో ఐదు హామీలను అమలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(Sanatnagar MLA Talasani Srinivas Yadav) అన్నారు.
Telangana: ఎల్‌ఆర్‌ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) పై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్ ఆందోళన బాట పట్టింది. ఎల్‌ఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నేడు అన్ని నియోజకవర్గాల్లో నిరసనకు బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది.
మాసబ్‌ట్యాంక్ పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ అదృశ్యం అయ్యాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Thalasani Srinivas Yadav ) ఓఎస్డీ కల్యాణ్ ఆఫీస్‌లో ఫైల్స్ మాయం అయినట్లు తెలుస్తోంది. ఓఎస్డీ కల్యాణ్, ఆపరేటర్ మోహన్ ఎలిజ, వెంకటేష్, ప్రశాంత్‌పై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అమావాస్య ముగిసిన తర్వాత పాదయాత్రకు శ్రీకారం చుడతానని బీఆర్‌ఎస్ సనత్‌నగర్ నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani Srinivas Yadav) తెలిపారు.
మల్కాజిగిరి (Malkajgiri) ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావుపై (Mynampally Hanumantha Rao) బీఆర్ఎస్ (BRS) హైకమాండ్ సీరియస్‌గా ఉంది. ఏ క్షణమైనా ‘మైనంపల్లిపై సస్పెన్షన్ వేటు’ (Mynampalli Issue) అని ప్రగతి భవన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. దీంతో ఆ టికెట్ దక్కించుకోవడానికి..