Home » Tammineni Sitaram
టీడీపీ హయాంలో వెలగపూడిలో నిర్మించిన అసెంబ్లీ భవనంలో జర్మన్ కంపెనీ సాంకేతిక పరిజ్ఞానంతో మైకులు, డిజిటల్ ఆడియో సిస్టం ఏర్పాటు చేశారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై మాజీ స్పీకర్, వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు వ్యాఖ్యలు. లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ లేదని, ఆవులో కల్తీ ఉందన్నారు.
ఏపీ శాసనసభ స్పీకర్‌గా నర్సీపట్నం టీడీపీ ఎమ్మెల్యే అయ్యనపాత్రుడును టీడీపీ ఎంపిక చేసింది. దీంతో స్పీకర్ ఎన్నిక నోటిఫికేషన్ రాగానే ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు. పూర్తి సంఖ్యాబలం ఉండటంతో అయ్యనపాత్రుడు ఎంపిక లాంఛనప్రాయం కానుంది.
ఉమ్మడి శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో 10 అసెంబ్లీ నియో జకవర్గాలు ఉండగా.. వీటిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఏకైక నియోజకవర్గం ఆముదాలవలస. పొందూరు, సరుబుజ్జిలి, బూర్జ, ఆముదాలవలస మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 10 సార్లు ఎన్నికలు జరగ్గా.. ఐదుసార్లు టీడీపీ అభ్యర్థులు గెలిచారు. నాలుగు సార్లు కాంగ్రెస్, ఒకసారి వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు.
AP Elections 2024: స్పీకర్ తమ్మినేని సీతారామ్‌కు (Speaker Tammineni Sitharam) ఈసారి ఎన్నికల్లో సొంతపార్టీ (వైసీపీ) (YSR Congress) నుంచే ఎదురుదాడి తగులుతోంది. సీఎం వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) ఒక్కచాన్స్ కారణంగా..