Home » Tarun Chugh
బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటి సమావేశం ముగిసింది. ఈ సమావేశం ఐదు గంటల పాటు కొనసాగింది. బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. తెలంగాణ సహా మొత్తం 9 రాష్ట్రాల్లో లోక్‌సభ అభ్యర్థులపై కసరత్తు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 125కు పైగా స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది.
ఈ నెల 25న బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించనున్నారని తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్‌లో జరిగే భారీ బహిరంగ సభలో నడ్డా పాల్గొననున్నారని తెలిపింది. అతి త్వరలో అమిత్ షా పర్యటన కూడా ఖరారు కానుందని వెల్లడించారు. వాయిదా పడిన పర్యటనను ఖమ్మంలోనే కొనసాగించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒప్పందంపై ప్రజలకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి బీజేపీ హైకమాండ్..
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అఽధక్షుడు బండి సంజయ్ అరెస్టుపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగానికి, చట్టానికి విరుద్ధంగా పనిచేస్తోందని
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జేపీ నడ్డా అధ్యక్షతన తెలంగాణలో పార్టీ బలోపేతం అవుతుందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ అన్నారు.
ఢిల్లీ: తెలంగాణలో అధికారం చేజారిపోతోందన్న ఆందోళన సీఎం కేసీఆర్‌లో కనిపిస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి తరుణ్ చుగ్ అన్నారు.
టీడీపీ (TDP)తో పొత్తుపై బీజేపీ (BJP)లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీతో పొత్తు ఉండబోదని బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి...
తెలంగాణ టార్గెట్‌గా బీజేపీ పోరాడుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ తెలిపారు.
BJP Leader Tarun Chugh Press Meet Delhi ఢిల్లీ: మద్యం కుంభకోణం (Liquor Scam)లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) పాత్రపై తెలంగాణ బీజేపీ ఇన్చార్జి తరుణ్ చుగ్ (Tarun Chugh) స్పందించారు.