Home » TDP-Janasena- BJP
ఆపద సమయాల్లో ఆపన్న హస్తం అందించే ఎన్నారైలపై వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేయడం, బెదిరింపులకు గురి చేయడం అత్యంత దారుణమని ప్రముఖ ప్రవాసాంధ్రుడు, ఎన్నారై టీడీపీ అమెరికా కోఆర్డినేటర్ జయరాం కోమటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Gautam Sawang Comments Viral: ఇదిగో ఇప్పుడు చెప్పండి.. నాడు భావ ప్రకటనా స్వేచ్ఛ అయితే నేడు కాదా.. కాకూడదా..? అనేది పోలీసులకు, వైసీపీ నేతలకు తెలియాలి మరి. నాడు భావ ప్రకటనా స్వేచ్ఛ అనడం, అబ్బే అస్సలు తప్పు కాదన్న ఇదే పోలీసులు, పోలీస్ బాస్.. ఇప్పుడు మాత్రం జగన్‌పై చెప్పు విసిరారు అనే సరికి ఎంత హడావుడి చేస్తున్నారో చూస్తున్నాం కదా..
రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నిర్ణయించిందని మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాజంపేట పార్లమెంట్ స్థానంతోపాటు దాని పరిధిలోని ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవడానికి అందరం కలిసికట్టుగా పని చేస్తామని చెప్పారు.
Chandrababu Praja Galam: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఏపీలో రాజకీయ వాతావరణం (AP Politics) క్రమంగా వేడెక్కుతోంది. ప్రొద్దుటూరులో ప్రజాగళం (Praja Galam) బహిరంగసభ నిర్వహించారు...
AP Elections 2024: జనసేన (Janasena) తరఫున మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి (Balashowry Vallabbhaneni) బరిలో ఉంటారని అంతా భావించారు. వైసీపీ తరఫున 2019లో ఎంపీగా గెలిచిన ఈయన ఈ ఏడాది జనవరి 14న ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఫిబ్రవరి 4న జనసేనలో చేరారు. అప్పటి నుంచి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు ప్రచారంలో ఉంది. కానీ, నేడు, రేపు అంటూ మీనమేషాలు లెక్కిస్తున్నారు...
టీడీపీ టికెట్ల కేటాయింపు ఆ పార్టీలో చిచ్చురేపింది. చీపురుపల్లి టికెట్ ఇవ్వనందుకు నిరసనగా విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున పార్టీ పదవులకు రాజీనామా చేశారు..
TDP MP Candidates: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న కూటమి.. అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకూ గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చిన టీడీపీ (TDP).. తాజాగా పెండింగ్‌లో ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది..
Devineni Uma: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు (Devineni Uma Maheswara Rao).. ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు (Chandrababu) కీలక బాధ్యతలు అప్పగించారు...
నంద్యాల: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రలో భాగంగా శుక్రవారం నంద్యాల జిల్లా, బనగానపల్లెలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన బనగానపల్లెకు చేరుకున్నారు.
Praja Galam At Raptadu: ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. రాప్తాడు, శింగనమల, కదిరి నియోజకవర్గాల్లో ప్రజాగళం బహిరంగ సభల్లో బాబు ప్రసంగిస్తున్నారు. వైసీపీ, జగన్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. జగన్ చేసిన తప్పొప్పులను ఒక్కొక్కటీ ఎత్తిచూపిస్తూ మరీ ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు బాబు.