Home » Technology news
రియల్ మనీ గేమింగ్ యాప్స్ వాడుతున్న వారికి టెక్ దిగ్గజం గూగుల్ బ్యాడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది జూన్ నుంచి రియల్ మనీ గేమింగ్ యాప్స్ వాడకంపై సర్వీస్ ఛార్జీలు విధించాలని యోచిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. డైలీ ఫాంటసీ, రమ్మీతోపాటు పలు గేమింగ్ యాప్స్‌పై ఈ ఛార్జీలు ఉంటాయని తెలిపింది. ఇక భారత్, మెక్సికో, బ్రెజిల్ దేశాలలో ఈ ఏడాది జూన్ నుంచి ‘గూగుల్ ప్లే స్టోర్’పై మరిన్ని రకాల రియల్ మనీ గేమింగ్ యాప్స్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది.
Realme 12 Pro series స్మార్ట్ఫోన్లు మరికొన్ని రోజుల్లో దేశీయ మార్కెట్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ గురించి కీలక అప్డేట్స్ వెలుగులోకి వచ్చాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
Infinix కొత్త స్మార్ట్‌ఫోన్ Smart 8 దేశంలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇంతకు ముందే ఈ ఫోన్ వివరాలు లీక్ అయ్యాయి. దీని ప్రకారం ఈ మోడల్ భారతదేశంలో రూ.7000 కంటే తక్కువ ధరకే లాంచ్ అవుతుందని తెలుస్తోంది.
ఇటివల కాలంలో స్మార్ట్‌వాచ్‌ల వినియోగం క్రమంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వినియోగదారులను ఆకట్టుకునేందుకు అనేక సంస్థలు పోటీపడి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా Ninja Pro Max Plus 46.5mm (1.83") స్మార్ట్ వాచ్‌పై అదిరిపోయే ఆఫర్ ప్రకటించారు.
మీరు తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌ను వాడుతుంటారా? ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లను అప్లోడ్ చేస్తుంటారా? మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలను అందరూ వీక్షించడం మీకు ఇబ్బందిగా ఉందా? మీ స్టోరీ అందరూ చూడకుండా కంట్రోల్ ఉంటే బాగుండేదని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్.
చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Redmi Note 13 సిరీస్ ఎట్టకేలకు భారతదేశంలో ప్రారంభించబడింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో ఈ ఫోన్లను లాంచ్ చేశారు. Redmi Note 13 సిరీస్‌లో మొత్తం మూడు స్మార్ట్ఫోన్లు ఉన్నాయి.
గూగుల్ మ్యాప్స్(Google Maps) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏదైనా ప్రాంతానికి వెళ్లాలంటే అనేక మంది దీనిని ఉపయోగిస్తారు. ప్రస్తుతం అనేక చోట్ల వాహనదారులు ఆయా ప్రాంతాల లైవ్ లొకేషన్ సెట్ చేసుకుని ప్రయాణాలు చేస్తుంటారు. ప్రస్తుతం దీనిని ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే టెక్ దిగ్గజం గూగుల్ దీనిలో వినియోగదారుల కోసం ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.
2023 గడిచిపోయింది.. న్యూ ఇయర్ 2024కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేశాం. ఇన్నాళ్లు 2023లో టెక్ గ్యాడ్జెట్లు ఎన్నో రకాలుగా అప్డేట్ అవుతూ మనకు ఎన్నో ప్రయోజనాలను అందించాయి. దీంతో 2024లోనూ కంపెనీలు తమ బ్రాండ్ పరికరాలను అప్డేట్ చేసేందుకు సిద్దం అయ్యాయి.
నూతన సంవత్సరం సందర్భంగా నేటి నుంచి బీమా పాలసీలు, సిమ్ కార్డులు, వ్యక్తిగత ఫైనాన్స్ విషయంలో కొత్త నియమాలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు, పెట్టుబడిదారులు ఈ గణనీయమైన మార్పులను గమనించడం మంచిది.
దేశంలో ఏఐ(artificial intelligence) టెక్నాలజీ వినియోగం ఏ మాత్రం తగ్గడం లేదు. గతంలో ఎక్కువగా విద్యా రంగం, తర్వాత వైద్యంలో విరివిగా ఉపయోగించారు. తాజాగా వివాహ వేడుకల వ్యాపారంలోకి కూడా ఏఐ రంగ ప్రవేశం చేసింది.