Home » Telangana CM KCR
వికారాబాద్ జిల్లాలో 436 మంది పోడు రైతులకు (farmers) 552 ఎకరాల భూమి పట్టాల పంపిణి చేసినట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabita Indra Reddy) తెలిపారు.
అమరజ్యోతిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (KCR) ఆవిష్కరించారు.
అవును.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (TS Assembly Elections) కౌంట్‌డౌన్ మొదలైపోయింది.. హ్యాట్రిక్ కొట్టాలని గులాబీ బాస్ కేసీఆర్ (CM KCR).. ఎట్టిపరిస్థితుల్లో బీఆర్ఎస్‌ను (BRS) మూడోసారి అధికారంలోకి రానివ్వకూడదని కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన కేసీఆర్ ప్రతిపక్షాల ఊహకందని రీతిలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (CM KCR) తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సెటైర్లు వేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘దళారి దొంగలు, కొత్త వేషగాళ్లు, దోపిడీదారులు’’ అంటూ దొర మాట్లాడుతుంటే.. దొంగలే భుజాలు తడుముకున్నట్లు ఉందని వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ అండ్ కో కన్నా ఈ దేశంలో దళారి ఎవరని ప్రశ్నించారు. సర్వం దోచుకున్న దోపిడీదారులు ఎవరని నిలదీశారు.
తెలంగాణలో రైతు సమాధులపై దాష్టీక పాలన నడుపుతున్న కేసీఆర్.. ఇప్పుడు మహారాష్ట్ర రైతులను ముంచే పనిలో పడ్డారని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల వ్యాఖ్యలు చేశారు.
దళితులు, గిరిజనులు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలను ఆపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కళ్లు చెదిరే సదుపాయాలున్నాయి.
అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని (grain) కొనుగోలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) స్పష్టంగా చెప్పారు.