Home » Thyroid
థైరాయిడ్ పనితీరును నియంత్రణలో ఉంచడంలో కొన్ని మూలికలు బాగా పనిచేస్తాయి. ఆయుర్వేదం సిఫారసు చేసిన ఆ మూలికలేంటో ..
థైరాయిడ్ మానవ శరీరంలో గొంతు భాగంలో ఉండే ఒక గ్రంథి. థైరాయిడ్ గ్రంథి పనితీరులో హెచ్చుతగ్గులు ఉంటే అది హార్మోన్ల విడుదల మీద ప్రభావం చూపిస్తుంది. ఇది కాస్తా జుట్టు రాలడం, బరువు పెరగడం, ఒత్తిడి, జీర్ణ సంబంధ సమస్యలు వంటివి రావడానికి కారణం అవుతుంది. థైరాయిడ్ సమస్యలతో ఇబ్బంది పడేవారు కొన్ని ఆహారాలు తినకూడదు.
థైరాయిడ్ క్యాన్సర్ (Thyroid) అనేది థైరాయిడ్ గ్రంథి కణజాలం నుంచి అభివృద్ధి చెందే క్యాన్సర్. ఇందులో కణాలు అసాధారణంగా పెరుగుతాయి. శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. లక్షణాలు మెడలో వాపు, గడ్డ ఉంటాయి.
సరైన సమయానికి పిరియడ్స్ రాకపోవడం, థైరాయిడ్ గ్రంథులు అండోత్సర్గాన్ని ప్రభావితం చేస్తాయి.
ప్రోటీన్లు జీవక్రియను మెరుగుపరుస్తాయి, బరువు పెరగకుండా నిరోధిస్తాయి.