Home » Tirumala Tirupathi
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సెలవులు ముగియడంతో భక్తుల రద్దీ చాలా తగ్గింది. నేడు (గురువారం) శ్రీవారి దర్శనం కోసం 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నేడు తిరుమలలో శ్రీవారికి గరుడ సేవ కొనసాగనుంది. నేడు తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీని తిరుమల తిరుపతి దేవస్థానం నిలిపివేసింది.
శ్రీవారి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగవ రోజైన నేడు (బుధవారం) ఉదయం 8 గంటలకు కల్ప వృక్ష వాహనంపై భక్తులకు శ్రీనివాసుడు దర్శనం ఇవ్వనున్నారు.
రుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజైన నేడు ఉదయం 8 గంటలకు సింహ వాహనంపై శ్రీనివాసుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు నేడు తిరుమల తిరుపతి దేవస్థానం అంకురార్పణ చేయనుంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (శుక్రవారం) శ్రీవారి సర్వదర్శనం కోసం 22 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (గురువారం) శ్రీవారి సర్వదర్శనానికి 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు (బుధవారం) శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. టోకెన్ లేని భక్తుల స్వామివారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. అసలు వీకెండ్లో భక్తుల రద్దీ బీభత్సంగా ఉంటుంది. కానీ నేడు తిరుమలలో సీన్ రివర్స్ అయ్యింది. ఈ శనివారం మాత్రం భక్తుల రద్దీ ఏమాత్రం లేదు.
తిరుమలలో నేడు (శుక్రవారం) భక్తుల రద్దీ బాగా పెరిగింది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.