Home » Tirupathi News
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (శనివారం) టోకెన్ రహిత సర్వదర్శనానికి క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శుక్రవారం తిరుమల శ్రీవారిని 76,963 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
వీకెండ్ వచ్చేసింది.. తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. నేడు (శుక్రవారం) సర్వదర్శనానికి క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయి క్యూ లైన్లు వెలుపల వచ్చాయి.
తిరుమలలో భక్తుల రద్దీ గత మూడు రోజులతో పోలిస్తే నేడు (గురువారం) బాగానే పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు (సోమవారం) శ్రీవారి సర్వదర్శనానికి ఒక్క కంపార్టుమెంట్లో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు.
రుమలలో భక్తుల రద్దీ నేడు కాస్త ఎక్కువగానే ఉంది. వీకెండ్ కావడంతో శ్రీవారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
తిరుమలలో నేడు (గురువారం) భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ నేడు (బుధవారం) తగ్గింది. శ్రీవారి సర్వదర్శనానికి 1 కంపార్టుమెంట్లో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు.
నిన్న ఆదివారం.. ఇవాళ మేడే కారణంగా సెలవు కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు పోటెత్తారు.
వీకెండ్ వచ్చేసింది. తిరుమలలో భక్తుల రద్దీ పెరగడం సర్వసాధారణం. నేడు (శుక్రవారం) తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు (గురువారం) శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 2 కంపార్టుమెంట్లో వేచి ఉన్నారు.