Home » Tirupathi News
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం స్వామివారిని 59,392 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు శ్రీవారి దర్శనం కోసం భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. నేడు స్వామివారి టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan)పై టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) విమర్శలు గుప్పించారు.
తిరుమల, తిరుపతి. ఈ రెండు వేరు వేరు ఊళ్ళు. కానీ మనందరం కామన్గా ఈ రెండు ఊళ్ళను తిరుపతిగానే పిలుస్తుంటాం. నిజానికి తిరుపతి నుంచి తిరుమల 22 కిలోమీటర్ల దూరంలో ఏడుకొండలపైన ఉంది. తిరు అంటే శ్రీ అని.. మలై అంటే కొండ అని అర్థం. అంటే..
తిరుమల తిరుపతి దేవస్థానం నేడు కొన్ని స్పెషల్ దర్శనాలకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనుంది.
నేడు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (సోమవారం) తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (శనివారం) తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
అప్పులు కుటుంబాలను కుటుంబాలనే చిదిమేస్తున్నాయి. అప్పుల బాధ భరించలేక ఎంతోమంది తమ కుటుంబంతో సహా ఉసురు తీసేసుకున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (శుక్రవారం) తిరుమల శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.