Home » Trains
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైలర్ అవుతోంది. వేగంగా వెళ్తున్న ఓ రైల్లో్ ఓ వృద్ధుడు విచిత్రంగా ప్రవర్తించాడు. డోరు వద్దకు వెళ్లిన అతడు.. అటూ, ఇటూ ఇనుప రాడ్లు పట్టుకుని కిందకు వేలాడాడు. కింద చివరి మెట్టు వరకూ దిగేశాడు. అంతటితో ఆగకుండా అతడు చేసిన నిర్వాకం చూసి అంతా షాక్ అవుతున్నారు..
రానున్న దసరా, దీపావళి, ఛాట్ ఫెస్టివల్స్(Dussehra, Diwali, Chat Festivals) సందర్భంగా ఆయా ప్రాంతాలకు వెళ్లి వచ్చేందుకు వేర్వేరు ప్రాంతాల నుంచి 48 ప్రత్యేక రైళ్లను నడుపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
సంక్రాంతి(Sankranti)కి సుమారు నాలుగునెలల ముందే ఏపీకి వెళ్లే రైళ్లల్లో బెర్త్‌లన్నీ నిండిపోయాయి. రిజర్వేషన్ బుకింగ్ ఓపెన్ చేసిన కొద్ది గంటల్లోనే బెర్త్‌లు అయిపోయాయి. అప్పుడే వెయిటింగ్ లిస్ట్ భారీగా కనిపిస్తోంది. ప్రత్యేకించి నగరంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న ఏపీ వాసులైతే కుటుంబాలతో సహా తమ ఊర్లకు వెళ్లేందుకు నాలుగు నెలల ముందు నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు.
మనసునిండా ద్వేషం నింపుకొన్న కొందరు భారత్, గుజరాత్ ప్రతిష్ఠకు భంగం కలిగించే ఏ అవకాశాన్నీ వదిలిపెట్టడం లేదని ప్రధాని మోదీ విమర్శించారు.
విశాఖపట్నం మీదుగా నడిచే నాల్గో వందే భారత్ రైలు ఇదని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెప్పారు. రైల్వే ద్వారా దేశంలో అభివృద్ధి శరవేగంగా జరిగిందని తెలిపారు. విశాఖలో మూడు వందే భరత్ రైళ్లను ప్రారంభించినట్లు తెలిపారు. రైల్వే ద్వారా దేశంలో అభివృద్ధి శరవేగంగా జరిగిందని కింజరాపు రామ్మోహన్ అన్నారు.
అయ్యప్ప భక్తులకు శుభవార్త..! శబరిమలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం చెంగనూరు నుంచి పంపాబేస్ వరకు హైస్పీడ్ రైల్వే లైన్‌ను నిర్మించేందుకు రైల్వే బోర్డు ఆమోదముద్ర వేసింది.
దేశంలోని ప్రప్రథమ వందేభారత్ మెట్రో రైలును ప్రధాని మోదీ సోమవారం ఇక్కడ ప్రారంభించనున్నారు. ఇది అహ్మదాబాద్-భుజ్‌ల మధ్య తిరగనుంది.
తెలుగు రాష్ట్రాలకు మరో రెండు కొత్త వందేభారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.
దసరా, దీపావళి పండుగల సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్లేవారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది.
మంచికిపోతే కొన్నిసార్లు చెడు ఎదురవుతుంటుంది. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..