Home » Trains
దసరా, చాత్ పూజ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల కోసం దాదాపు 770 ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు తెలిపింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad Railway Station) నుంచి బయలుదేరే వందేభారత్ రైల్లో(Vande Bharat train) బాంబు పెట్టానని ఓ అజ్ఞాతవ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్‌చేసి బెదిరించాడు. దీంతో పోలీస్ కంట్రోల్ రూమ్ పోలీసులు గోపాలపురం పోలీసులకు సమాచారం అందించారు.
సికింద్రాబాద్ నుంచి గోవాకు నేరుగా రైలు సర్వీసు అందుబాటులోకి రావడం తెలుగు రాష్ట్రాల పర్యాటకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
రైలు ప్రయాణాల్లో తొందరపాటు కారణంగా చాలా మంది ప్రమాదాల బారిన పడుతుంటారు. మరికొందరు చావు అంచుల దాకా వెళ్లి వస్తుంటారు. ఇంకొందరికి విచిత్ర అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆహార పదార్థాలు తయారు చేసే క్రమంలో కొందరు శుభ్రత పాటించకపోవడాన్ని చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి రైల్లో సమోసాలు విక్రయించే సమయంలో..
దేశవ్యాప్తంగా నవరాత్రుల ఉత్సవాల వేడుకల సందడి మొదలైంది. ఈ క్రమంలోనే IRCTC అద్భుతమైన టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. వీటిలో భాగంగా ఈ టూర్ ప్యాకేజీలో మీరు దేవభూమి హరిద్వార్, రిషికేశ్ తీర్థయాత్ర ప్రదేశాలను సందర్శించవచ్చు. ఆ విశేషాలను ఇక్కడ చుద్దాం.
రాణీపేట జిల్లా అరక్కోణం(Arakkonam) సమీపంలోని పులియమంగళం వద్ద రైలు పట్టాల్లో పగుళ్లు ఏర్పడ్డాయి. గురువారం ఉదయం దీనిని రైల్వే ఉద్యోగి గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాలిలా వున్నాయి... ఉదయం 8.50 గంటల ప్రాంతంలో తిరువనంతపురం ఎక్స్‌ప్రెస్ పులియమంగళం వైపు వచ్చింది.
రైల్వే ఉద్యోగులకు 78 రోజుల పండుగ బోన్‌సను ప్రకటించారు. 11.71 లక్షల మంది రైల్వే సిబ్బందికి రూ.2028.57 కోట్లను ఉత్పాదక అనుసంధానిత బోన్‌సగా చెల్లించనున్నారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలు, ముఖ్యంగా యువతకు గుడ్ న్యూస్. ఇకపై సికింద్రాబాద్ నుంచి గోవాకు వారానికి రెండు ట్రైన్లు నడవనున్నాయి. ఇవి అక్టోబర్ 6 నుంచి మొదలుకానున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
జాతిపిత మహాత్మగాంధీ పుట్టిన అక్టోబరు 2వ తేదీకి దక్షిణమధ్య రైల్వేకి విడదీయరాని అనుబంధం ఉంది. ఈ జోన్ పరిధిలో ఎన్నో కార్యక్రమాలు ఇదే రోజున ప్రారంభమయ్యాయి.