Home » Trees
ఆయుర్వేదంలో జిల్లేడు మొక్కలోని అన్ని భాగాలను ఔషధంగా వాడతారు. ఇందులోని లక్షణాలతో మలబద్ధకం, విరేచనాలు, కీళ్ల నొప్పులు, దంత సమస్యలు వంటి ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే అనేక రకాల వ్యాధులకు కూడా జిల్లేడు చెట్టు చెక్ పెడుతుంది.
రుద్రంపేట సర్కిల్ నుంచి కళ్యాణదుర్గం బైపాస్ సర్కిల్ వరకూ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు పక్కన నాటిన చెట్లు ఇవి. మండే ఎండలకు నీళ్లు లేక నిలువునా ఎండిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని చనిపోయాయి. మొక్కలు నాటించడంతో తమ పని అయిపోయినట్లు అధికారులు, ప్రజా ప్రతినిధులు భావించినట్లున్నారు. హైవే నిర్మాణ క్రమంలో కొన్ని వందల వేప చెట్లను నిలువునా నరికేశారు. వాటి స్థానంలో ..
వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలన పూర్తి అయ్యింది. మళ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అనంత అర్బనకు అప్పటి విపక్ష నేత వైఎస్ జగన, నాటి ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి అలివిగాని హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక విస్మరించారు. నగర రూపురేఖలు మారుస్తామని హామీ ఇచ్చిన అనంత వెంకటరామిరెడ్డి.. నిజంగానే మాట నిలబెట్టుకున్నారు. అనంత రూపురేఖలను బళ్లారి బైపాస్ నుంచి పంగళ్ రోడ్డు వరకూ ప్రతిష్టాత్మక రోడ్డును ‘వంకర’గా మార్చేశారు. అప్పట్లో ‘సుందర అనంత-మన అనంత’ పేరుతో ...
మండలంలోని మేడాపురం గ్రామంలో టీడీపీ కార్యకర్తలకు చెందిన చీనీతోటకు గుర్తుతెలియని వ్యక్తులు గురువారం నిప్పు పెట్టారు. రైతు పసల రత్నమ్మ, టీడీపీ కార్యకర్తలైన ఆమె కుమారులు తెలిపిన మేరకు...గ్రామ సమీపంలో రెండెకరాల పొలంలో దాదాపు 15 ఏళ్లుగా 450 చీనీ చెట్లను సాగుచేస్తున్నారు. ప్రస్తుతం పంట కోత దశలో ఉందని రైతు రత్మమ్మ తెలిపారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో తోటకు ...
నంద్యాల జిల్లా పాణ్యంలో కొండచిలువలు హల్ చల్ చేశాయి. స్థానిక స్టీల్ ప్లాంట్ వద్ద పంట పొలాలకు వెళ్తున్న రైతులు ఈ దృశ్యాన్ని చూసి
ఈ చెట్ల పండ్లను తింటే.. నోట్లో మంట మొదలై.. గొంతు పట్టేస్తుంది. ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవడమే...
మనుషులు వదిలే కార్బన్ డయాక్సైడ్ను చెట్లు పీల్చుకుని.. మనకు ఆక్సిజన్ అందిస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. ఇంత వరకూ ఓకే గానీ.. మన మాదిరే చెట్లు కూడా నడుస్తాయా..? అంటే.. ఇదేం ప్రశ్న అని అంటారు కదా. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సోషల్ మీడియాలో చెట్టుకు సంబంధించిన వీడియో...
‘పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు’.. ‘అశోకుడు రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటించెను’ అనే మాటలు మనం చిన్నప్పట్నుంచీ వింటూనే ఉన్నాం కదా..!. అంతేకాదు.. చెట్ల వల్ల వాతావరణ కాలుష్యం కాకుండా నివారించవచ్చని, ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని కూడా చదువుకున్నాం...