Home » True caller
ట్రూ కాలర్‌ను ఉపయోగించకుండానే మనకు ఫోన్ చేసిన వారి పేరును తెలుసుకునే సదుపాయాన్ని ట్రాయ్ అందుబాటులోకి తీసుకువస్తోంది. మన ఫోన్లో అవతలివాళ్ల ఫోన్ నంబర్ సేవ్ చేసి లేకపోయినా,
వినియోగదారుల ఫోన్ కాల్స్‌ని ట్రాక్ చేయడానికి, ఫ్రాడ్ కాల్స్ వస్తుంటే వాటిపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడానికి ట్రూకాలర్(Truecaller ) ఇటీవల ప్రపంచంలోని మొట్టమొదటి ఏఐ కాల్ స్కానర్(AI Call Scanner)ను ప్రారంభించింది. ఇది AI వాయిస్ స్కామ్ డిటెక్షన్ టెక్నాలజీతో వచ్చింది.
స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ వాట్సప్, ఫేస్బుక్ తదితర యాప్‌లతో పాటూ ట్రూ కాలర్ యాప్‌ను కూడా విధిగా వాడుతుంటారు. గుర్తు తెలియని నంబర్ల నుంచి ఫోన్లు వచ్చే సందర్భంలో వారి పేరు తెలుసుకునే వెసులుబాటు ఉండడంతో ఎక్కువ మంది ఈ యాప్‌ను వినియోగిస్తుంటారు. అయితే ఈ క్రమంలో...
ఇంటర్నెట్ ఆధారంగా కాలర్-ఐడెంటిఫికేషన్, కాల్-బ్లాకింగ్, ఫ్లాష్ మెసేజింగ్, చాట్ అండ్ వాయిస్ వంటి ఫీచర్లు అందిస్తున్న ట్రూకాలర్ (True) యాప్‌కు యూజర్లలో చక్కటి ఆదరణ ఉంది. ఈ యాప్‌ను వాడుతున్నవారి సంఖ్య పెద్దగానే ఉంది. అయితే గతంలో యాప్స్‌పై గూగుల్ నియంత్రణ చర్యలు తీసుకున్న సందర్భంలో రికార్డింగ్ ఫీచర్‌ను తొలగించిన ట్రూకాలర్ ఇప్పుడు ఆ ఫీచర్‌ను పున:ప్రవేశపెట్టింది. దీంతో ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు.