Home » TS Assembly Elections
కొడంగల్‌లో చెల్లని రూపాయి.. కామరెడ్డిలో గెలుస్తుందా?, రేవంత్ రెడ్డికి కామారెడ్డిలో 3వ స్థానమే. రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో ఉద్యమాల గడ్డ కామారెడ్డిపై నీ కథలు సాగవు.
రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఉద్యమం చేశారా? ఉద్యోగం చేశారా..?, ఎన్నడూ ఉద్యమం చేయని రాహూల్ గాంధీ యువత గురించి మాట్లాడటం హాస్యాస్పదం. రాహుల్ ఒక రాజకీయ నిరుద్యోగి. ఆయన ఉద్యోగం కోసం నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి
ఒకనాడు జైకొట్టిన వారే నేడు ప్రత్యర్థులుగా మారారు. నేతలకు అనుచరులుగా మెలిగినవారు.. వారిపైనే పోటీకి దిగారు. గురువులా సన్నిహితంగా మెలిగి.. వారి బలాలు, బలహీనతలు తెలిసి..
తెలంగాణ ఎన్నికల సందర్భంగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 22లోని మాజీ ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ ( Goyal ) ఇంట్లో ఎలక్షన్స్ స్క్వాడ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోదాలు నిర్వహించింది.
తొమ్మిదిన్నరేళ్లలో సీఎం కేసీఆర్ ( CM KCR ) తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Ponguleti Srinivasa Reddy ) అన్నారు.
కేసీఆర్ ( KCR ) పై ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) అన్నారు.
తనను రాజకీయంగా ఓడగొట్టేందుకు ఇన్ని కుట్రలు చేయాలి అని మంత్రి హరీశ్‌రావు ( Minister Harish Rao ) పై బీజేపీ జోగిపేట అభ్యర్థి బాబుమోహన్ ( Babu Mohan ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ కార్యాలయంలో ముఖ్యనేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) శుక్రవారం నాడు సమావేశం అయ్యారు.
వచ్చే ఎన్నికల్లో భైంసాలో ఎగిరేది కాషాయ జెండానే అని బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షులు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ( Etala Rajender ) స్పష్టం చేశారు.
తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే అభివృద్ధి జరుగుతుందని అస్సాం సీఎం హేమంత్ బిస్వాశర్మ ( Hemant Biswasharma ) వ్యాఖ్యానించారు.