Home » TwitterX
అత్యుత్సాహంతో అపార్మెంట్ కిటికి ఎక్కిమరీ డ్యాన్స్.. కానీ అంతలోనే..
తన దారిన తాను పోకుండా చిరుత దగ్గరరకు వెళ్ళి నీళ్ళు తాగించి దాన్ని కాపాడాడొక వ్యక్తి. దీని తరువాత షాకింగ్ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
రెనాల్డ్స్ 045 బాల్ పెన్ తయారీని సదరు సంస్థ నిలిపివేస్తుందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అయింది. ఆ పోస్ట్ చూసినవాళ్లంతా ఆ పెన్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ట్విటర్ సాక్షిగా ఆవేదనను వెలిబుచ్చారు. రెనాల్డ్స్ 045 పెన్ ఇక కనుమరుగవుతోందన్న ఆ పోస్ట్ చూసి ‘90s kids’ బాధపడ్డారు. తమ స్కూల్ డేస్‌ను, ఆ పెన్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని ట్విటర్‌లో పోస్టుల వర్షం కురిపించారు.
ఈ గుహ అచ్చం పాము ఆకారంలో ఉంది. కేవలం ఆకారం మాత్రమే కాదు దీని గోడలపైన అచ్చం పాము చర్మాన్ని పోలినట్టుగా పొలుసులు పొలుసులుగా ఉంది. ఈ గుహ గురించి తెలిసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరికొందరు దీని వెనుక రహస్యాన్ని వెల్లడిస్తున్నారు.
చూడటానికి మురికివాడలా కనిపించే ఈ ఫోటోను బాగా పరిశీలనగా చూస్తే షాకవడం ఖాయం.
తాను ట్విటర్‌ని సొంతం చేసుకున్నప్పటి నుంచి.. ఆ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌తో ఎలాన్ మస్క్ చేస్తున్న ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. మొదట ఆఫీస్‌లో మార్పులతో తెగ హంగామా చేసిన మస్క్.. ఆ తర్వాత ఈ ప్లాట్ఫార్మ్పై తన పైత్యం ప్రదర్శించడం..
ప్రపంచవ్యాప్తంగా ట్విటర్ లోగో మారిపోయింది. ఎక్స్ హోల్డింగ్స్ కార్పొరేషన్ పేరిట గత మార్చిలో అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో మస్క్ ఓ కొత్త కంపెనీని స్థాపించారు. ‘ఎక్స్’ అనే దాన్ని కొన్నాళ్లుగా ఆయన ‘ఎవ్రిథింగ్ యాప్’గా వ్యవహరిస్తున్నారు. ట్విటర్ ప్లాట్‌ఫామ్ రంగు కూడా నీలం నుంచి నలుపునకు మారిపోయింది.