Home » United Arab Emirates
ప్రవాసులు, నివాసితులు ఇంట్లోంచి కాలు బయటకు కదపకుండా, ఏ ప్రభుత్వ ఆఫీసుల చుట్టు తిరిగే అవసరం లేకుండా కేవలం 24 గంటల్లోనే జనన, మరణ ధృవపత్రాలను పొందే అవకాశాన్ని కల్పించింది యూఏఈ ప్రభుత్వం.
యునైటెడ్ అరబ్ ఏమిరెట్స్ (UAE) వెళ్లే ఆలోచనలో ఉన్నారా? అయితే, మీరు ఆ దేశ రెసిడెన్సీ వీసా (Residence Visa) వల్ల కలిగే ప్రయోజనాల గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే.
ఎమిరేట్స్ ఐడీ (Emirates ID) అనేది యునైటేడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని పౌరులు, నివాసితులందరికీ తప్పనిసరి ఉండాల్సిన గుర్తింపు కార్డు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Indian Institute of Technology) వచ్చే ఏడాది అబుదాబిలో తన మొదటి విదేశీ క్యాంపస్‌ను ప్రారంభించనుంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) వెళ్లేవారు తాజాగా ఆ దేశ ప్రభుత్వం అప్‌డేట్ చేసిన 15 వీసా సంబంధిత సర్వీసుల గురించి తెలుకోవడం తప్పనిసరి.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)కు చెందిన కస్టమ్స్ విభాగం ఆ దేశానికి వెళ్లే లేదా అక్కడి నుంచి ఇతర దేశాలకు ప్రయాణించే వారికి కొత్త నిబంధన తీసుకొచ్చింది.
యూఏఈ రాజధాని అబుదాబిలో (Abu Dhabi) రోజురోజుకూ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలను (Road Accidents) నివారించేందుకు అక్కడి ట్రాఫిక్ విభాగం (Traffic Department) కఠిన నిర్ణయం తీసుకుంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) పరిధిలోని షార్జాలో (Sharjah) ఘోరం జరిగింది.
బతుకుదెరువు కోసం ఎడారిబాట పట్టిన బతుకు జీవి 14ఏళ్ల పాటు యూఏఈలో జైలు పాలయ్యాడు.
అదృష్టం అనేది ఎప్పుడు.. ఎవరిని.. ఎలా వరిస్తుందో చెప్పలేం.