Home » UPSC results
యూపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన సివిల్స్ పరీక్షల తుది ఫలితాల్లో టాపర్‌కు వచ్చిన మార్కులు 2,025కి గాను 1,099. అందులో 275 మార్కుల ఇంటర్వ్యూలో టాపర్ సాధించింది 200(72.72ు) మార్కులు.
సివిల్స్ ప్రిలిమ్స్-2024 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం విడుదల చేసింది. ఆ ఫలితాలను తన అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inలో ఉంచింది.
ఐదేళ్లూ అడ్డగోలుగా అస్మదీయులకు మేళ్లు చేసిన వైసీపీ సర్కారు... చివరికి, ఎన్నికలు ముగిసి, ఫలితాల ముంగిటా అదే పని చేస్తోంది. అయిన వారికి కన్ఫర్డ్ ‘ఐఏఎస్’ కట్టబెట్టేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఆపసోపాలు పడుతున్నారు. ఎడతెగని ఆత్రం ప్రదర్శిస్తున్నారు.
అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ‘సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023’ ఫలితాలను మంగళవారం ప్రకటించింది. ఈ ఫలితాల్లో.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ అయిన ఆదిత్య శ్రీవాస్తవ టాప్ ర్యాంక్ సాధించాడు.
యూపీఎస్సీ మంగళవారం ప్రకటించిన సివిల్స్-2024 ఫలితాల్లో పలువురు తెలుగు తేజాలు సత్తా చాటారు. యుపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో పలువురు తెలుగు తేజాలు సత్తా చాటారు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకల్ మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన అనన్య రెడ్డి సివిల్ సర్వీసెస్‌లో దేశంలో మూడవ ర్యాంక్ సాధించారు. ఇక ఆదిలాబాద్‌కు చెందిన రాజ్ కుమార్ చౌహాన్‌కు 703వ ర్యాంక్ దక్కింది. ఇక ఖమ్మం జిల్లాకు చెందిన సాయి అలేఖ్యకు 938 ర్యాంక్ వచ్చింది.
సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 1,105 సివిల్ సర్వీస్ ఉద్యోగాల భర్తీకి మే 28న దేశ వ్యాప్తంగా పలు కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు.
పిన్న వయస్సులోనే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టేయడమంటే ఇదే. మన దేశంలో అత్యున్నత స్థాయి పరీక్ష యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్. అందులో మొదటి యత్నంలోనే ఐఎఎస్‌కు ఎంపికయ్యేందుకు
యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలు రాసిన ఇద్దరు అభ్యర్థులు తాము సెలబ్రేట్ చేసుకోవాలా లేదా నిరాశకు గురవ్వాలా అనే క్లారిటీ లేక ఆందోళన చెందుతున్నారు. 184వ ర్యాంక్ వచ్చిందని ఇద్దరూ భావిస్తున్నారు. కానీ ఒకే ఫస్ట్ నేమ్ (First name), ఒకే రోల్ నంబర్ కారణంగా ర్యాంకు సాధించింది ఎవరనే విషయంలో గందరగోళం నెలకొంది.