Home » Venkatesh
కేసు పెట్టాలంటే... కల్తీ జరిగిదంటే చాలు.. జంతు కొవ్వు ఉందా లేదా అనేది అనవసరం. కల్తీ జరిగిందనేది నిజం... మరో ఆలోచన లేదని.. నెయ్యి ప్యూర్‌గా లేకుండా ఏది కలిపినా కల్తీ అయినట్టేనని.. శిక్ష ఒక్కటే అని వెంకటేష్ అన్నారు. హత్య చేసేపుడు కత్తి అయినా, తుపాకి అయినా ఒక్కటేనని, దేనితో చంపారనే దాన్ని బట్టి శిక్ష ఉండదని.. హత్య హత్యే అవుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం(Narendra Modi Govt)లో భారతదేశ ప్రతిష్ట పెరిగిందని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్(TG Venkatesh) అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) తెలంగాణ(Telangana)పై మరోసారి రెండు నాలుకల ధోరణి బయటపెట్టారని బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత(BRS MP Venkatesh) అన్నారు.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy).. నిన్న, మొన్నటి వరకూ తెలంగాణ రాజకీయాలు (TS Politics) ఈయన చుట్టూనే తిరిగాయి. బీఆర్ఎస్ (BRS) నుంచి బహిష్కరించిన తర్వాత పొంగులేటి, జూపల్లి కృష్ణారావులను (Jupally Krishna Rao) కాషాయ కండువా కప్పాలని కమలనాథులు, హస్తం గూటికి చేర్చుకోవాలని కాంగ్రెస్ నేతలు (Congress Leaders) విశ్వప్రయత్నాలు చేశారు..
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor)ని పోలీసుల నుంచి రానా కాపాడాడు.
అతిలోక సుందరి దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్‌కు కొత్త తలనొప్పి వచ్చింది. ఫ్యాషన్ పోలీస్ వల్ల ఆమె విసిగిపోయింది. జాన్వీ సమస్యను తెలుసుకున్న రానా రంగంలోకి దిగి ఆమెకు అండగా నిలిచి సమస్యను తీర్చారు. ఇంతకీ జాన్వికి వచ్చిన ఇబ్బంది ఏంటి?
వెంకటేశ్ తొలిసారి నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. ఇందులో వెంకీతోపాటు రానా దగ్గుబాటి కూడా నటించారు. యాక్షన్, క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్‌కు కరణ్ అన్షుమన్, సుపర్న్ వర్మ దర్శకత్వం వహించారు.
ఇట్స్ నాటు నాటు టైమ్ చరణ్, (Its natu natu time) అవార్డులన్నీ చరణ్‌కే (ram charan) వచ్చాయి’ అంటూ సందడి చేశారు విక్టరీ వెంకటేశ్ (venkatesh video viral). ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నారు. ఓ పెళ్లి నిమిత్తం అక్కడికి వెళ్లారు. మరోవైపు రామ్‌చరణ్ కూడా అక్కడే ఉన్నారు.
యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో వెంకటేశ్ (Venkatesh) ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘సైంధవ్’ (Saindhav) అని టైటిల్ పెట్టారు. ఈ మూవీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనుంది.
వెంకటేష్ దగ్గుబాటి (Venkatesh Daggubati), రానా దగ్గుబాటి (Rana Daggubati) తండ్రి కొడుకులుగా నటించిన వెబ్‌సిరీస్ ‘రానా నాయుడు’ (Rana Naidu). అమెరికన్ డ్రామా ‘రే డోనోవన్’ కు రీమేక్‌గా ‘రానా నాయుడు’ తెరకెక్కింది.