Home » Vijayanagaram
విజయనగరంలో విశ్రాంత అధ్యాపకురాలిని మోసం చేసిన కేసులో పోలీసులు సైబర్ నేరగాళ్ల ఆటకట్టించారు. వారి వద్ద నుంచి నగదు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
రిమాండ్ ఖైదీలకు రాచమర్యాదలు చేసే ఆలోచన ఎవ్వరీకి లేదని, అటువంటి ఘటనలు ఎక్కడైన చోటు చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు.
ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలను వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి.
విజయనగరం జిల్లా జామిలో పురాతనమైన రాతి శిలా శాసనాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఇవి 900 సంవత్సరాల కిందట తూర్పు గంగ చక్రవర్తి అనంత దేవ వర్మ చెక్కించినవిగా భావిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ జిల్లాకు వస్తున్నారు. ఐదు రోజుల కిందట విజయనగరం, నెల్లిమర్ల రావాల్సి ఉండగా పర్యటన వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆ మేరకు ఈ నెల 23న పర్యటన ఖరారైంది. ఇదిలా ఉండగా అంతకుముందు ఈ నెల 21న చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా శృంగవరపుకోట వస్తున్నారు
వేసవి సెలవులను పురస్కరించుకొని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. - నెం.06507 బెంగళూరు - ఖరగ్పూర్(Bangalore - Kharagpur) ప్రత్యేక రైలు ఈనెల 19, 26, మే 3, 10, 17(శుక్రవారం) తేదీల్లో బెంగళూరులో మధ్యాహ్నం 3.50 గంటలకు బయల్దేరి మూడో రోజు వేకువజామున 2.45 గంటలకు ఖరగ్పూర్ చేరుకుంటుంది.