Home » Visa
వీసా దరఖాస్తుదారుల సంఖ్య రెట్టింపు అయింది. కరోనా తర్వాత వీసా కోసం దరఖాస్తు
టూరిస్ట్ వీసా (Tourist Visa) లేదా బిజినెస్ వీసాపై (Business Visa) అమెరికా వచ్చేవారికి జో బైడెన్ (Joe Biden) ప్రభుత్వం గుడ్‌న్యూస్ (Good News) చెప్పింది.
ఒకప్పటి సీనియర్ నటి రాధ(Radha) కూతురు, హీరోయిన్ కార్తీక నాయర్‌కు (Karthika Nair) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates)లో అరుదైన గౌరవం దక్కింది.
గల్ఫ్ దేశం ఒమాన్ (Oman) వందకు పైగా దేశాల టూరిస్టులకు బంపరాఫర్ ప్రకటించింది.
వీసాల జారీని మరింత సులభతరం చేసేందుకు అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2004లో ముగిసిన వీసా విధానాన్ని మళ్లీ పునరుద్ధరించే యోచనలో ఉంది.
ఇంతకాలం బేగంపేట్ కేంద్రంగా సేవలు అందించిన యూఎస్ వీసా అప్లికేషన్ సెంటర్‌ను (US Visa Application Centre) మాధాపూర్‌లోని హైటెక్-సిటీ(Hi-Tech city) మెట్రో స్టేషన్‌కి తరలించినట్టు యూఎస్ కాన్సులేట్ (US Consulate) వెల్లడించింది.