Home » Visakhapatnam Lok Sabha
విశాఖపట్నంలోని అత్యంత ఖరీదైన మధురవాడ ఐటీ హిల్స్ ప్రాంతంలో ఎన్సీసీకి కేటాయించిన భూమిని వైసీపీకి చెందిన కొందరు నేతలు బినామీ పేర్లతో స్వాధీనం చేసుకున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఆరోపించారు.
దక్షిణ కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇంకా కేరళ నుంచి గుజరాత్ వరకు తీరం వెంబడి ద్రోణి విస్తరించింది.
బినామీల పేరిట వందల ఎకరాల అసైన్డ్ భూములు సొంతం చేసుకున్నా రంటూ సీఎస్ జవహర్‌రెడ్డిపై వచ్చిన ఆరోపణలు రాష్ట్రంలో తీవ్ర దుమారమే రేపాయి. ఈ భూ కుంభకోణంపై రోజుకో వ్యవహారం వెలుగుచూస్తూనే ఉంది. అయినప్పటికీ.. ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు.
AP Elections 2024: విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో (YSR Congress) వింత పరిస్థితి నెలకొంది. విశాఖ లోక్‌సభ నియోజకవర్గ ఇన్చార్జిగా మంత్రి బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీలక్ష్మిని (Botcha Jhansi Lakshmi) నెలరోజుల కిందటే అధిష్ఠానం ప్రకటించింది. కానీ ఇంతవరకూ...