Home » Vizianagaram
ఎప్పటి నుంచో గ్రామాల్లో నివశిస్తున్న కుటుంబాల కోసం ప్రారంభించిన ఇంటింటికీ కొళాయిల పథకాన్ని ప్రభుత్వం మధ్యలో ఆపేసింది. కొత్త పల్లవి అందుకుని జగనన్న కాలనీల్లో కొళాయిలు ఇస్తామంటోంది.
భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందన్న విషయాన్ని తెలుసుకున్న ఆ భర్త కక్షతో రగిలిపోయాడు. ఎలాగైనా అతనిని అంతమొందించాలని..
చోరీ కేసులు, ఇతర క్రిమినల్ కేసు నిందితులను పోలీసులు దుస్తులను విప్పించి స్టేషన్లో కూర్చోబెట్టడాన్ని తరచూ చూస్తూంటాం.
తమ పిల్లలపై కొంతమంది ఉద్దేశ పూ ర్వకంగానే కేసు పెట్టారని, తమకు న్యాయం చేయాల ని పట్టణంలోని యాతవీధికి చెందిన పలువురు తల్లి దండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధ వారం వారంతా స్థానిక జాతీయ రహదారిపై బైఠా యించి రాస్తారోకో నిర్వహించారు.
జిల్లాలోని రాజాం మల్లికార్జున కాలనీలో కొందరు యువకులు మద్యం మత్తులో రెచ్చిపోయారు.