Home » Wife and Husband Relationship
కారులో కూర్చుని భార్య పాటలు పాడుతోంటే ఆమె భర్త చేసిన పని నెటిజన్లను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తోంది. ఈ వీడియో చూసిన పలువురు తమ భార్యలకు ఇన్ డైరెక్టుగా..
లైఫ్ పార్ట్నర్ కావాలని భర్తతో శృంగారంలో పాల్గొనకపోవడం క్రూరత్వమే అవుతుందని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. భర్త అభ్యర్థన మేరకు ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకుల నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. వైవాహిక బంధంలో సెక్సువల్ లైఫ్ దూరం కావడం అంత దారుణం మరోటి ఉండదని కోర్టు వ్యాఖ్యానించింది.
ఇవన్నీ భార్యాభర్తలు ఒకరితో ఒకరు పంచుకోకూడని విషయాలు.
వైవాహిక జీవితంలో భార్యాభర్తలది సమాన పాత్ర అని పైకి చెప్పినా, ఇంటి పనులన్నీ భార్యే చేయాలని చాలా మంది భావిస్తుంటారు. మహిళలు ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు ఇంటి పనులు, పిల్లల బాధ్యతలు కూడా నిర్వర్తిస్తుంటారు. అయితే ఇంటి పనులను పంచుకోవాలన్నందుకు విడాకులు కోరిన భర్తకు బాంబే హైకోర్టు బుద్ధి చెప్పింది.
వైవాహిక జీవితంలో ఎదురయ్యే చాలా కష్టాలకు భార్యాభర్తలమధ్య సరైన అవగాహన లేకపోవడమే కారణం.
భార్యాభర్తల బందం ఎంత బలమైనదో అంతే సున్నితమైనది కూడా. . భార్యలు జోక్ గా కూడా ఈ విషయాలు భార్తల ముందు మాట్లాడితే ఆ బందం బలహీన పడిపోవడానికి ఎంతో కాలం పట్టదు.
మీ భాగస్వామి మీ భావాలకు మొదటి స్థానం ఇస్తే, వారు మిమ్మల్ని మోసం చేయరని సంకేతం.
నిజమైన, స్వచ్చమైన ప్రేమ ఎప్పుడూ క్లిష్ట పరిస్థితులలో బయటపడుతూ ఉంటుంది. ఓ మహిళ విషయంలో అది ఇలా వ్యక్తమైంది..
ఈరోజుల్లో చాలామంది మహిళలు సెపరేట్ కాపురం కావాలని కోరుకుంటున్నారు. అత్తమామలతో కలిసి ఉండటానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. వాళ్లు తల్లిదండ్రుల్లాగా బాగా చూసుకున్నా సరే.. వేరే కాపురం పెట్టాల్సిందేనని...
భర్తే సర్వస్వమని భావించి.. తల్లిదండ్రులతో పాటు అన్ని వదిలేసి వచ్చిన భార్యను ఎలా చూసుకోవాలి? మరీ పువ్వుల్లో పెట్టి రాణిలా చూడాల్సిన అవసరం లేదు. వారికి తగిన గౌరవమిస్తూ..