Home » Wipro
దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికపై తెలంగాణ కొత్త రికార్డు నమోదు చేసింది. హైదరాబాద్‌లో విప్రో సంస్థ విస్తరణకు అంగీకారం కుదిరింది. గోపనపల్లి క్యాంపస్‌లో కొత్త ఐటీ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. దీంతో 5 వేల మందికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉద్యోగాలు వచ్చే అవకాశముంది.
పదోతరగతి, ఇంటర్ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివి ప్రస్తుతం ఫుల్‌టైం డిగ్రీ చదువుతున్న విద్యార్థినులకు విప్రో కన్జ్యూమర్ కేర్ 9వ ఎడిషన్ స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రకటించింది.
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ ఆర్ నారాయణ(NR Narayana Murthi) మూర్తి గురించి తెలియని వారుంటారా చెప్పండి. రూ.10వేలతో కంపెనీ ప్రారంభించి.. అంచెలంచెలుగా ఎదిగి లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించారు.
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఐటీ ఉద్యోగులు భగ్గుమన్నారు. బాబు అక్రమ అరెస్టును ఐటీ నిపుణులు ఖండించారు. బుధవారం హైదరాబాద్‌లోని విప్రో సర్కిల్ దగ్గర ఐటీ ఉద్యోగులు నిరసన చేపట్టారు.
ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్న పలువురు ఫ్రెషర్లకు ఇటీవల భారీ షాక్ తగిలింది. ఫ్రెషర్ అసెస్‌మెంట్ పేరిట ఇన్ఫోసిస్‌లో జరిగే అంతర్గత పరీక్షలో విఫలమైన వారు ఉద్యోగాల్ని కోల్పోయారు.