Home » Women
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది యువత రీల్స్ మాయలో పడిపోతున్నారు. వ్యూస్, లైక్‌ల కోసం చిత్రవిచిత్ర ప్రయోగాలన్నీ చేసేస్తున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు అసలుకే ఎసరు వస్తుంటుంది. మరికొన్నిసార్లు తమాషా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి..
సోషల్ మీడియాలో రోజూ అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వీటిలో జంతువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లు ఆకట్టుకుంటుంటాయి. వీటిలో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే.. మరికొన్ని తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా...
ఆడవారి జీవితంలో గర్భధారణ దశ చాలా అపురూపమైనది. గర్భిణి స్త్రీలు పుట్టబోయే బిడ్డ గురించి చాలా కలలు కంటూ ఉంటారు ఈ సమయంలో. ప్రతి గర్భిణి తనకు పుట్టే బిడ్డ చక్కగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటుంది. దీనికి తగినట్టే ఆహారం దగ్గర నుండి అలవాట్ల వరకు ఎన్నో మార్చుకుంటుంది. అయితే పుట్టే బిడ్డ మంచి గుణవంతుడు, బుద్దివంతుడిగా పుట్టాలంటే రెండు పనులు తప్పనిసరిగా చేయాలట.
ఏలూరు జిల్లా: జంగారెడ్డి గూడెం, పర్రెడ్డి గూడెం విద్యుత్ సబ్ స్టేషన్‌లో పని చేస్తున్న షిఫ్ట్ ఆపరేటర్ రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. విధులలో నిర్లక్ష్యం వహిస్తూ సబ్ స్టేషన్‌లో ఓ మహిళతో అసభ్యకరరీతిలో షిఫ్ట్ ఆపరేటర్ మహేశ్వర రెడ్డి నిద్రిస్తున్న దృశ్యాన్ని స్థానికులు గమనించారు.
ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో పరిచయాలు సులభంగా అవుతున్నాయి. అలాగే మోసాలు కూడా అంతే స్థాయిలో జరుగుతున్నాయి. ప్రధానంగా ప్రేమ, పెళ్లి పేరుతో నిత్యం అనేక మంది మోసపోవడం చూస్తున్నాం. తాజాగా...
ప్రేమికులకు మధ్య కొన్నిసార్లు అనూహ్య గొడవలు తలెత్తుతుంటాయి. ఇలాంటి గొడవలు అప్పుడప్పుడూ చాలా దూరం వెళ్తుంటాయి. ఈ క్రమంలో ప్రేమికుల్లో ఎవరో ఒకరు షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
అంతుపట్టని వ్యాధితో బాధపడుతూ.. తినడానికి తిండి లేక కన్న కూతురు కోసం భిక్షాటన చేస్తూ, మందులు కొనుక్కోలేని స్థితిలో చావే శరణ్యమంటోంది కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట రాజీవ్‌గృహలో నివాసముంటున్న ఓ అభాగ్యురాలు.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన బెంగాల్‌లో చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఓ యువతి రైల్వే ట్రాక్ పక్కన ఉన్న గోడపై వినూత్న ప్రయోగం చేసింది. తమ ప్రాంతంలో...
చాలా వివాహాలు పెళ్లి పీటల వరకూ వచ్చి వివిధ కారణాల వల్ల క్యాన్సిల్ అవుతుంటాయి. అలాగే మరికొన్ని వివాహాలు డబ్బుల విషయంలో తేడా వచ్చి ఆగిపోతుంటాయి. అబ్బాయి బాలేడని కొందరు, అమ్మాయి నచ్చలేదంటూ మరికొందరు పెళ్లిళ్లు రద్దు చేసుకోవడం చూస్తుంటాం..
నెలలతరబడి జగనన్న విద్యాదీవెన డబ్బు లు తల్లుల ఖాతాల్లో వేయలేదు. బటన్ నొక్కి కొన్ని నెలలు గడిచిపోయినా డబ్బులు ఖాతాల్లోకి చేర్చలేదు.