Home » Womens Reservation Bill
మహిళా రిజర్వేషన్లు అనేది గొప్ప ప్రజాకర్షక నినాదం. అయితే ఇది ఎంత ఆకర్షణీయమైనదో, అంత వివాదాస్పదమైనదిగా కొనసాగుతోంది.
జంతర్‌మంతర్‌లో (Jantar Mantar) మహిళా రిజర్వేషన్ బిల్లు (Womens Reservation Bill) కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) చేపట్టిన దీక్ష ముగిసింది.