Home » Wrestler Vinesh Phogat
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక పరిణామం చోటుచుసుకుంది. ప్రముఖ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ హరియాణా-ఢిల్లీ సరిహద్దు శంభూ వద్ద ఆందోళన చేస్తున్న రైతులకు మేటి రెజ్లర్ వినేశ్ ఫొగట్ మద్దతు పలికారు.
భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ తీర్పును కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్) వాయిదా వేసింది. ఒలింపిక్స్‌లో ఫైనల్ చేరిన ఫోగట్.. 100 గ్రాములు ఎక్కువ బరువు పెరిగారని ఒలింపిక్ కమిటీ అనర్హత వేటు వేసింది. దాంతో ఫోగట్ రజత పతకం ఇవ్వాలని కాస్‌లో అప్పీల్ చేశారు. ఆమె తరఫున హరీశ్ సాల్వే, విదుష్పత్ సింఘానియా గట్టిగా వాదనలు వినిపించారు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో మరో రెజ్లింగ్ పతకం కోసం పోటీ మొదలైంది. 76 కేజీల రెజ్లింగ్ విభాగంలో పోటీ పడుతున్న రీతికా హుడాకు శుభారంభం దక్కింది. శనివారం మధ్యాహ్నం జరిగిన తన ప్రారంభ రౌండ్ మ్యాచ్‌లో హంగేరీకి చెందిన బెర్నాడెట్ నాగిని సునాయాసంగా ఓడించింది.
వినేశ్ ఫొగట్ (Vinesh Phogat) పై వేటు వెనుక కుట్ర కోణం ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ..