Home » Xi Jinping
బ్రిక్స్ సమావేశాల నేపథ్యంలో భారత దేశం చేసిన విజ్ఞప్తి మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో జీ జిన్‌పింగ్ చర్చలు జరిపారని చైనా విడుదల చేసిన ప్రకటనను భారత ప్రభుత్వం తోసిపుచ్చింది. ద్వైపాక్షిక సమావేశానికి చైనా చేసిన విజ్ఞప్తిపై భారత దేశం నిర్ణయం తీసుకోవలసి ఉందని తెలిపింది.
భారత్-చైనా మధ్య సత్సంబంధాలు మెరుగుపడటం వల్ల ఇరు దేశాలతోపాటు ప్రజల ఉమ్మడి ప్రయోజనాలకు మేలు జరుగుతుందని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ చెప్పారు. ఇది ప్రపంచ, ఈ ప్రాంత అభివృద్ధి, శాంతి, సుస్థిరతలకు దోహదపడుతుందని తెలిపారు.
బ్రిక్స్ సదస్సు సందర్భంగా దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలిశారు. మీడియా సమావేశంలో పాల్గొనడానికి వెళ్తూ, జిన్‌పింగ్‌తో మోదీ ఏదో మాట్లాడారు.
రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం అరెస్టు వారెంట్లు జారీ చేయడంపై..
దేశ ప్రయోజనాలను పరిరక్షించేందుకు చైనా భద్రతను మరింత పటిష్టం చేస్తామని, బలగాలను...
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ (Xi Jinping) అమలు చేస్తున్న అజేయ టిబెట్ విధానం (Fortress Tibet policy)ని గట్టిగా తిప్పికొట్టేందుకు
భారత్-చైనా సరిహద్దుల్లో తూర్పు లడఖ్‌లో చైనా సైన్యం యుద్ధ సన్నద్ధతను ఆ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్
తీవ్ర అణచివేత విధానాల నుంచి విముక్తి కోసం చైనా ప్రజలు తీవ్రంగా తపిస్తున్నారు.
చైనా కమ్యూనిస్టు పార్టీ నేతల మరణాలు ఆ దేశ నాయకత్వాలకు కొత్త సవాళ్ళను విసురుతుండటం ఆనవాయితీగా మారింది.
‘‘అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ దిగిపోవాలి’’.. ‘‘స్టెప్‌డౌన్ చైనా కమ్యూనిస్టు పార్టీ’’, ‘‘అన్‌లాక్ చైనా’’.. ‘‘అన్‌లాక్ షిన్జియాంగ్’’.. ‘‘పీసీఆర్ టెస్టులు వద్దంటే వద్దు’’ అంటూ చైనీయులు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కారు. ‘జీరో కొవిడ్ పాలసీ’తో నెలల తరబడి లాక్డౌన్లలో ..