Home » Yadagirigutta
రాష్ట్రంలో టీఆర్ఎస్ (TRS) ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కాక రేపుతోంది. ఈ వ్యవహారంలో బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) పాత్ర ఉందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.