Home » YSR
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాడిపత్రి పట్టణ సమీపంలోని పాతబ్రిడ్జి వద్ద పెన్నానది ఒడ్డున గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన వైఎ్‌సఆర్ గ్రామీణ పార్కు నిర్మాణంలో ఎన్నో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 12 ఎకరాల్లో ఏర్పాటు చేసిన పార్కుకు రూ.50లక్షలు మాత్రమే ఖర్చుచేసి దాదాపు కోటి రూపాయల మేర నిధులను స్వాహా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. పనులు కూడా అరకొరగానే పూర్తయ్యాయి. పలువురు వైసీపీ నాయకులు నిధులను స్వాహా చేయడమే పనులు పూర్తికాకపోవడానికి ప్రధాన కారణమన్న విమర్శలు ఉన్నాయి. సజ్జలదిన్నె గ్రామంతోపాటు బండల పరిశ్రమల్లో పనిచేస్తున్న కూలీలు, వారి పిల్లలకు ...
వైఎస్ పేరు చెప్పగానే మొదట గుర్తు వచ్చేది మొహం నిండా చిరునువ్వు, ఆయన నడిస్తే రాజసం కొట్టొచ్చినట్టు కనపడేదని ఆయన కూతురు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అభిప్రాయ పడ్డారు. వైఎస్ఆర్ ఏం చేయాలన్నా దైర్యంగా చేసేవారని గుర్తుచేశారు. నాన్న చనిపోవడానికి కొద్ది రోజుల ముందు గడిపిన జ్ఞాపకాలు ఉన్నాయి. చివరిసారి నాన్నను కలిసిన సమయంలో చాలా విషయాలు మాట్లాడాను.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైస్.రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్సార్ కుమార్తె, పీసీసీ చీఫ్ షర్మిల జగన్‌కు బిగ్ షాక్ ఇచ్చారు. ఇడుపులపాయ వైఎస్సార్ సమాధి వద్ద ఏకకాలంలో నివాళులర్పించాలని ప్లాన్ చేశారు.
ఈ నెల 8న జరిగే వైఎస్సార్ 75వ జయంతి వేడుకలకు తప్పని సరిగా రావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆహ్వానించారు.
ఫాదర్స్ డే సందర్భంగా ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల(APPCC President Sharmila) సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టారు. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి(YS Rajasekhar Reddy) గురించి, ఆమెపై ఆయన ప్రభావం గురించి పలు అంశాలు చెప్పారు.
: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు (Ramoji Rao) దివికేగారు. ఈ రోజు తెల్లవారుజామున అనంత లోకాలకు వెళ్లిపోయారు. రామోజీరావు మృతిపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంతాపం వ్యక్తం చేశారు.
ఏపీలో ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. సమయం దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీలో ఓటమి భయం పెరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీచేస్తుండటంతో వైసీపీ నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారట. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం వైసీపీని వణికిస్తోందనే చర్చ జరుగుతోంది.
కడప లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కడప జిల్లాలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహి స్తున్నారు. దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత కూడా షర్మిలతో ప్రచారంలో పాల్గొంటున్నారు. హంతకులకు సీటు ఇవ్వడం వల్లే తాను కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం గనులు సహా ఇతర సహజవనరులతో వ్యాపారం చేయాలనుకుంటే లాభాలు ఆశిస్తుంది.