Home » Yuvraj singh biopic
Yuvraj Singh: భయానికే భయాన్ని పరిచయం చేసిన యోధుడు, బ్యాట్‌ను కరవాలంలా మార్చి యుద్ధం చేసిన వీరుడు, నెత్తురు కక్కుకుంటూనే విజయాన్ని ముద్దాడిన ధీరుడు, వరల్డ్ కప్ హీరో యువరాజ్ సింగ్ ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. 43వ పడిలోకి అడుగుపెడుతున్న ఈ ఫైటర్ జీవితంలో ఎవరికీ తెలియని రహస్య కోణం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
తన కుమారుడి అంతర్జాతీయ కెరీర్‌ను జీవితాన్ని ధోనీ సర్వ నాశనం చేశాడని ఇటీవల యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశాడు. ధోనీపై యోగరాజ్ చేసిన సంచలన ఆరోపణలు వివాదాస్పదంగా మారాయి.