Home » Technology
మీరు తక్కువ ధరల్లో మంచి స్మార్ట్‌వాచ్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే ప్రస్తుతం అదిరిపోయే డిస్కౌంట్ ధరతో ఓ స్మార్ట్‌వాచ్ అందుబాటులో ఉంది. అదే ఫైర్ బోల్ట్(Fire Boltt) హరికేన్ 1.3 స్మార్ట్‌వాచ్(Smartwatch). దీనిలో అనేక ఉపయోగకరమైన ఫీచర్లు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చుద్దాం.
ఇటివల గూగుల్‌లో దాదాపు మొత్తం పైథాన్ టీమ్(Python team)ను తొలగించడం కలకలం రేగింది. కాస్ట్ కటింగ్ పేరుతో గూగుల్(Google) మొత్తం పైథాన్ టీమ్‌ను తీసేసింది. యునైటెడ్ స్టేట్స్ వెలుపల చౌకగా ఉద్యోగులను నియమించుకోవడం ద్వారా పైథాన్ వ్యాపారాన్ని నిర్వహించాలని కంపెనీ ఆలోచిస్తోంది. అయితే ఈ అంశంపై తొలగించిన టీమ్‌కు నష్టపరిహారం ఇవ్వాలని గూగుల్ ఆలోచిస్తున్నట్లు తెలిపింది.
ఆ ముగ్గురూ శ్రీమంతులు! వందల కోట్లకు పడగలెత్తిన కుబేరులు! ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ల ప్రకారం చూస్తే.. రాష్ట్రవ్యాప్తంగా బరిలో ఉన్న అభ్యర్థుల్లోనే సంపన్నులు! చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ బరిలో నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు! మరి, అత్యధిక ఓట్లు సాధించి అధ్యక్షా! అనేదెవరో!?