Home » Telangana » Adilabad
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఐకేపీ, వీవోఏ ఉద్యోగుల సంఘం (సీఐటీయు) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం 48 గంటల ధర్నా చేపట్టారు. డిమాండ్లను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు.
గిరిపుత్రులకు భోజనవసతితోపాటు మెరుగైనవిద్యను అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన గిరిజన ఆశ్రమపాఠశాలలు సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయి.
ఆసిఫాబాద్, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరింరాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియలో వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని ప్రత్యేక అధికారి కృష్ణ ఆదిత్య అన్నారు. సోమవారం కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్, ఆర్డీవో శ్రీనివాస్‌రావు, మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్‌లతో కలిసి మంచిర్యాలలోని 5, 27వ వార్డుల్లో పరిశీలించారు.
కాగజ్‌నగర్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి కులగణ సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని ఉమ్మడిజిల్లా ప్రత్యేక అధికారి కృష్ణ ఆదిత్య తెలిపారు.
మత్య్సకారుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గడ్డం వినోద్‌వెంకటస్వామి అన్నారు. సోమవారం బోయపల్లి పెద్ద చెరువులో అధికారులతో కలిసి 9 వేల చేప పిల్లలను వదిలారు. ఆయన మాట్లాడుతూ చేపల ఉత్పత్తిని గణనీయంగా పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
ఆసిఫాబాద్, నవంబరు 11(ఆంద్రజ్యోతి): భారత దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌కలాం ఆజాద్ జీవితం అందరికీ ఆదర్శనీయమని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యాభివృద్ధికి కృషి చేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం ఆజాద్ జయంతిని కలెక్టరేట్లో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ఆజాద్ చిత్రపటనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆసిఫాబాద్, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో వీవోఏ ఉద్యోగులసంఘం ఆధ్వర్యంలో ఐకేపీలో పనిచేస్తున్న వీవోఏలు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.
కొన్ని రోజులుగా నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో పులి సంచరిస్తూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే తాజాగా అది ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించింది.