తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆలయంలోని క్యూలైన్లు, అక్షరాభ్యాస మంటపాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి.
గోదారమ్మ మాత్రం శాంతించని పరిస్థితి. గంట గంటకు వరద నీరు పెరుగుతోంది. దీంతో వరదల భయంతో బాసర సరస్వతీ దేవి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల రద్దీ గతేడాది కంటే 60 శాతం తగ్గింది.
స్థానిక సంస్థల ఎన్నికల పనులు వేగం పుంజుకున్నాయి. వివిధ కేటగరీలకు సంబంధించిన రిజర్వేషన్లను శనివారం లాటరీ పద్ధతి ద్వారా స్థానాల వారీగా ఖరారు చేశారు.
జిల్లాలో వ్యవసాయ సాగుకు అవసరమైన యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని, రైతు లు అవసరం మేరకు వినియోగించుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొ న్నారు.
ఏటీసీ సేవలను యువత సద్వినియోగం చేసుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూ చించారు. శనివారం మండలంలోని కిష్టాపూర్‌లో ఏర్పాటు చేసిన అధునాతన సాంకేతిక కేంద్రం(ఏటీసీ)ని ప్రారంభించారు.
కుల వృత్తులను ప్రోత్సహించి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా ప్రోత్సహిస్తుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు.
ఇండస్ట్రియల్ రంగం వేగంగా మార్పు చెందుతున్న నూతన ఆవిష్కరణలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్ది భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడేందుకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీలు) ఎంతగానో ఉపయోగపడతాయి.
Strict action will be taken against encroachment of forest land. అటవీ భూమని కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎఫ్‌డీవో రామ్మోహన్ హెచ్చరించారు.
తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకమని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శుక్రవారం సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు.
విద్యార్థులు, తల్లిదండ్రులు ఉపాధ్యా యులు సమష్టిగా కృషి చేస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునని జిల్లా ఇంటర్‌మీడియట్ అధికారి అంజయ్య, ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్‌రావు అన్నారు.