Home » Telangana » Adilabad
ఆసిఫాబాద్, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): పంటలకు సాగు నీరందించే ఉద్దేశంతో జిల్లాలో ప్రాణహిత, పెన్‌గంగా నదుల వద్ద నిర్మించిన ఎత్తిపోతల పథకాలు ఆయకట్టుకు చుక్క నీరందించడం లేదు.
ఆసిఫాబాద్, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): బాలికల విద్య,ఆరోగ్యంపై ప్రత్యేకదృష్టి సారి స్తామని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
వాంకిడి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): గిరిజనఆశ్రమ పాఠశాలలో విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేకశ్రద్ధ తీసుకో వాలని మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరీబాయి, ఎస్సీ,ఎస్టీ కమిషన్ సభ్యురాలు నీలాదేవి పేర్కొన్నారు.
సమగ్ర కుటుంబసర్వేను పకడ్బందీగా చేపట్టాలని ఎంపీడీవోలు, ప్రత్యేకాధి కారులు
చింతలమానేపల్లి/ సిర్పూర్(టి), నవంబరు 6: ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా నడుచుకోవా లని ఎస్పీ డీవీశ్రీనివాస రావు అన్నారు.
భవన నిర్మాణ రంగ కార్మికులకు సంబంధించిన వివరాల నమోదు పోర్టల్ రెండు నెలల నుంచి నిలిచిపోయాయి. దీంతో వారికి అందాల్సిన పథకాలకు దూరం కావాల్సి వస్తోంది. జిల్లా కేంద్రంలోని కార్మికశాఖ సహాయ అధికారి పరిధిలో వివిధ రంగాలకు చెందిన 62,604 మంది కార్మికులు ఉన్నారు.
జిల్లా కేంద్రంలోని సాయికుంటలో గల గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 12 మంది విద్యార్థినులు బుధవారం అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)కి తరలించారు. హాస్టల్లో రోజువారీలాగానే ఉదయం విద్యార్థినులకు కిచిడీ, చారు తయారు చేసి అందించారు.
పట్టణంలోని ప్రాణహిత కాలనీ సమీ పంలో గల లెదర్ పార్కు మధ్యలో నుంచి వేసి న రోడ్డును నిలిపివేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సింగరేణి అధికారులను ఆదేశించారు. బుధవారం లెదర్ పార్కును సంద ర్శించారు.
ఎన్నికల సమయంలో గడ్డం వినోద్ అబద్దపు హామీలు ఇచ్చి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలను మోసం చేశాడని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బుధ వారం 2వ వార్డులో 200 మందికి పైగా బీఆర్ఎస్ పార్టీలో చేరగా మాజీ ఎమ్మెల్యే కండువాలు కప్పి ఆహ్వానించారు.
తాండూర్ సర్కిల్ కార్యాలయం, మాదారం పోలీస్‌స్టేషన్‌ను డీసీపీ భాస్కర్ బుధ వారం తనిఖీ చేశారు. ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీక రించారు. అనంతరం రిసెప్షన్, కోర్టు డ్యూటీ ఆఫీసర్, స్టేషన్ రైటర్, ప్రాసెస్ అప్లికేషన్ల ద్వారా తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు చేశారు.