Home » Telangana » Adilabad
ఆసిఫాబాద్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): రైస్‌మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు.
కెరమెరి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): జల్, జంగల్, జమీన్ కోసం పోరాడి అసువులు బాసిన కుమరంభీం పోరుగడ్డ గ్రామాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి.
మంచిర్యాల జ్యోతిబాఫూలే పాఠశాల విద్యార్థులు సోమవారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ఆధ్వర్యంలో ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డిని హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు. పాఠశా లకు సొంత భవనం ఏర్పాటు చేయాలని కోరగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
వెనుకబడిన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని విద్యాశాఖ సెక్టోరియల్ అధి కారి సత్యనారాయణమూర్తి సూచించారు. వెల్గనూర్ ఉన్నత పాఠశా లను సోమవారం సందర్శించారు.
కలకత్తాలో ట్రైనీ డాక్టర్‌ను అత్యాచారం చేసిన హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రగతి శీల మహిళ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగ మాట్లా డుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కోర్టులతో బాధితురా లుకు న్యాయం జరగడం లేదన్నారు.
కాగజ్‌నగర్ టౌన్, నవంబరు 3: కాగజ్‌నగర్-ఈసుగాం వెళ్లే మార్గంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు మాత్రం ఇంతవరకు తేరుకోవటం లేదు. ప్రమాదాలు జరుగకుండా ఈ మార్గం గుండా ఉన్న మూలమలుపుల వద్ద కనీసం బోర్డులు కూడా ఏర్పాటు చేయటం లేదు.
సిర్పూర్(టి), నవంబరు 3(ఆంద్రజ్యోతి): సిర్పూర్ (టి) అటవీశాఖకార్యాలయం ఎదుట సోమవారం నిరాహర దీక్షచేస్తున్నట్లు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు తెలిపారు.
ఆసిఫాబాద్, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): దీపావళిపర్వదినాన్ని పురస్కరించుకుని ఆసిఫాబాద్ మండలం రాజురాగ్రామంలో ఆదివారం బులాయివేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు.
వాంకిడి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలకేంద్రంలోని గిరిజన ఆశ్రమోన్నత పాఠశాల విద్యార్థినుల ఆరోగ్యం విషమంగానే ఉంది.
జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూముల కబ్జా పరిపాటిగా మారింది. స్థలంలో మొదట తాత్కాలిక గుడిసెలు వేసి అదును చూసి పక్కా నిర్మాణాలు చేపడుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. పట్టణంలోని అండా ళమ్మ కాలనీలో ప్రస్తుతం ఇదే తంతు కొనసాగుతోంది. అండాళమ్మ కాలనీ జిల్లా కేంద్రానికి శివారులో ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న చోటా, మోటా నాయకులు గుట్టుచప్పుడు కాకుండా స్థలాలను చేజిక్కించుకుంటున్నారు.