జిల్లా వ్యాప్తంగా రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహిం చారు. మండలాల్లోని పలు ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు చేయూత అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో అర్హులందరికీ అవకాశం కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ సంక్షేమ పథకానికి రేషన్ కార్డుతో లింకు పెడుతుండడంతో కార్డులు లేని వారికి శరాఘాతంగా మారింది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కు ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శాంతికుమారి డిమాండ్ చేశారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం కింద జిల్లాలో చేపట్టిన సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణ పనులు ఈ నెల 30 లోగా పూర్తి చేసి ఎంబీ రికార్డులు సమర్పించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను పక డ్బందీగా అమలుచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ సూచించారు.
రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు సన్నాహాలు జరుగుతుండడంతో పదవి ఎవరిని వరిస్తోందన్న ఉత్కంఠ నెలకొంది. కొద్దినెలలుగా రేపుమాపంటూ ఊరిస్తున్న మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు అయినట్టు సమాచారం.
జిల్లాలో భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం జిల్లా, సబ్ డివిజన్, మండల స్ధాయిల్లో ప్రతే క చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
రక్తదానం చేసినవారందరు ప్రాణదాతలే అని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం సోమగూడెం కల్వరి మినస్ర్టీస్ చర్చి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. తలసేమియా వ్యాధిగ్రస్తులు, గర్భిణులు, రోడ్డు ప్రమాదాలు జరిగిన వారికి రక్తం అవసరం ఉంటుందని తెలిపారు.
నేటి సమాజంలో మహిళలు వారికున్న హక్కులపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి అర్పిత మారంరెడ్డి అన్నారు.