Home » Telangana » Karimnagar
ప్రమోషన్లు ఇవ్వడంలో యాజమాన్యం జాప్యం చేయడా న్ని నిరసిస్తూ మంగళవారం ఓసీపీ-3లో ఆపరేటర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసనకు దిగారు.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సెంట్రల్ లైటింగ్ వీధి దీపాలు సమకూర్చాలని ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ విజ్ఞప్తికి ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం స్పందించింది.
ఆర్టీసీలో కార్మిక సంఘాలను పునరుద్ధరించాలని, కార్మిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఖని బస్ డిపో ఎదుట ధర్నా నిర్వహిం చారు.
రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి నియంతృత్వ ధోరణి అవలంభిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంగళవారం సీపీఐ జిల్లా మూడవ మహాసభల సందర్భంగా స్థానిక ఆర్డీవో కార్యాలయం నుంచి పట్టణంలోని బీవైనగర్ షాదీఖానా వరకు ఎర్రజెండాలు చేతబూని ప్రధాన వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కనీస విద్యా ప్రమా ణాల పెంపుకు కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.
రాజన్న క్షేత్రంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఎన్నో ఏళ్లుగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృదిఽ్ధ, విస్తరణ పనులకు కదలిక మొదలైంది. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
ఎలక్ర్టిక్ వాహనాల వినియోగంపై ప్రజలు దృష్టిసారిస్తున్నారు.
ప్రజావాణిలో స్వీకరించే దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణిలో దరఖాస్తులను ఆమె స్వీకరించారు.
కరీంనగర్-సిరిసిల్ల రోడ్డులోని పద్మనగర్ జంక్షన్ను 65 లక్షల రూపాయలతో సుందరీకరించాలని నిర్ణయించామని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఇందుకు అవసరమైన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను వెంటనే సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
రామగిరి మండలం సుందిళ్ల గ్రామానికి చెందిన పలువురు రైతులు తమ నుంచి సింగరేణి తీసుకున్న భూములకు నష్టపరిహారం ఇప్పించాలని కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఏళ్ల తరబడి తాము దున్నుకుంటున్న 355 ఎకరాల భూములను సింగరేణి సంస్థ ఓసీపీ 5 ప్రాజెక్టు కోసమని 2018లో లాక్కుందని చెప్పారు