• Home » Telangana » Karimnagar

కరీంనగర్

ఉద్యోగుల సహనాన్ని పరీక్షించవద్దు...

ఉద్యోగుల సహనాన్ని పరీక్షించవద్దు...

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా వారి సహనాన్ని పరీక్షించవద్దని, ఉద్యమాలు తమకు కొత్త కాదని ఎంప్లాయిస్‌ జేఏసీ రాష్ట్ర చైర్మెన్‌, టీఎన్‌జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్‌ అన్నారు.

ఉనికిని చాటుకునేందుకే సీఎంపై విమర్శలు

ఉనికిని చాటుకునేందుకే సీఎంపై విమర్శలు

ఉనికిని చాటుకునేందుకే కేసీఆర్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మన్‌కుమార్‌ అన్నారు. ఆయన సోమవారం కరీంనగర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... రెండేళ్లపాటు ఫాంహౌస్‌లో పడుకోవడంతో బీఆర్‌ఎస్‌ను ప్రజలు మరచిపోయారని విమర్శించారు.

భరోసా కేంద్రాల సేవలు భేష్‌...

భరోసా కేంద్రాల సేవలు భేష్‌...

జిల్లాలో భరోసా కేంద్రం అందిస్తున్న సేవలు అభినందనీయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ శివకుమార్‌ అన్నారు.

తనిఖీలతో మాదక ద్రవ్యాల నిర్మూలన

తనిఖీలతో మాదక ద్రవ్యాల నిర్మూలన

మాదక ద్రవ్యాల వాడకం నిర్మూలించేందుకు జిల్లాలో అనుమానిత ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని కలెక్టర్‌ పమేలా సత్పతి పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారులను ఆదేశించారు.

Minister Uttam: కేసీఆర్ బరితెగించి మాట్లాడుతున్నారు.. ఉత్తమ్ స్ట్రాంగ్ వార్నింగ్

Minister Uttam: కేసీఆర్ బరితెగించి మాట్లాడుతున్నారు.. ఉత్తమ్ స్ట్రాంగ్ వార్నింగ్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంపై అనవసరంగా విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కేసీఆర్ చెప్పేవన్నీ అసత్యాలేనని విమర్శించారు.

అంబేద్కర్‌ ఆశయాలను కొనసాగించాలి

అంబేద్కర్‌ ఆశయాలను కొనసాగించాలి

అంబే ద్కర్‌ ఆశయాలను కొనసాగించడానికి యువత ముం దుండాలని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

లోక్‌అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలి

లోక్‌అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలి

కేసులను సత్వరమే పరిష్కరించు కునేందుకు బాధితులు లోక్‌ అదాలత్‌లను వినియోగించుకోవాలని జిల్లా ప్రధానన్యా యమూర్తి పి.నీరజ కోరారు.

బీసీ బిల్లుపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం

బీసీ బిల్లుపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం

బీసీ బిల్లుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని బీసీ హక్కుల సాధన సమితి ఆదివారం జిల్లా కేంద్రం అంబేద్కర్‌ చౌరస్తాలో నిరసన తెలి పింది.

గాంధీ పేరు తొలగించడం దుర్మార్గపు చర్య

గాంధీ పేరు తొలగించడం దుర్మార్గపు చర్య

ఉపాధిహామీ పథకం రద్దుచేసి గాంధీ పేరు తొలగించడం దుర్మార్గపు చర్య.. ఊరులో ఉన్న గాంధీ విగ్రహాలు, నోట్లపై ఉన్న గాంధీ బొమ్మను తొలగించగలరా అంటూ ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ప్రశ్నించారు.

రాజీ మార్గమే రాజ మార్గం

రాజీ మార్గమే రాజ మార్గం

రాజీ మార్గమే రాజ మార్గమని, పంతాలకు పట్టింపులకు పోయి సమయం, డబ్బు వృదా చేసుకొవద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్నపద్మావతి పేర్కోన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి