Home » Telangana » Mahbubnagar
గుజరాత్ రాష్ట్ర రైతులపై ఉన్న ప్రేమ, తెలం గాణ, ఇతర రాష్ట్రాల రైతులపై ఎందుకు లేదో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్పా లని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు భగవంతు డిమాండ్ చేశా రు.
ఉదండాపూర్ రైతులు ఆందోళన చెందవద్దని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నా రు.
చరిత్రకు ఆనవాళ్లయిన కోట బురుజులు క్రమంగా శిథిలం అవుతున్నాయి.
అధికారులు పట్టించుకోరు.. పాలకుల నిర్లక్ష్యం వెరసి ప్రభుత్వ భవనాలు ప్రారంభాలకే పరిమితమవుతున్నాయి.
పుస్తక పఠనంతో మెరుగైన ఆలోచనలు తటస్తియాని తద్వారా ప్రతీ అంశంలోను విజ్ఞతతో కూడి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు.
అర్హులైన మగ వారికి ఉచితంగా ఈనెల 28 నుంచి డిసెంబరు 4 వరకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాసెక్టమీపై ఆపరేషన్ నిర్వహిస్తారని డీఎంహెచ్వో డాక్టర్ సిద్ధప్ప అన్నారు.
మండలంలోని 16 గ్రామాల్లో 2023-24 సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరిగిన పనులపై అడిట్ బృందం గ్రామాల వారిగా తనిఖీ చేసి గ్రామ సభలు ఏర్పాటు చేసింది.
ప్రజలు, కార్యకర్తల వెంటే మేము ఉంటామని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు.
శ్రమదోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేసి కార్మిక రాజ్య స్థాపనకు కృషి చేద్దామని టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి సూర్యం కార్మికవర్గానికి పిలుపునిచ్చారు.
మహిళల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం అని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు,