Home » Telangana » Mahbubnagar
బొడ్రాయి (నా భిశిలా) ప్రతిష్ఠాపన వార్షికోత్సవ పూజలను సోమవారం పట్టణం లోని ఆయా వార్డుల్లో ప్రజలు ఘన ంగా జరుపుకొన్నారు.
పెండింగ్‌లో ఉన్న ఆరు నెలల పాలబిల్లులు వెం టనే చెల్లించాలని రైతుసంఘాల ప్రతినిధులు కోరారు.
పెద్దధన్వాడ శివారులో 29 ఎకరాల పంట భూమిలో వేస్తున్న ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ముందు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు.
వృత్తి నైపుణ్య శిక్షణ పొందిన వా రికి ఉపాధి అవకాశాలు ఉంటాయని డీవైఎస్వో శ్రీనివాస్ అన్నారు.
స మగ్ర ఇంటింటి సర్వేను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.
కలెక్టర్ విజ యేందిర బోయికి, రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్‌రావుకు రైతు తాళ్ళ రాములు కృతజ్ఞత లు తెలియజేశారు.
తిరుమల శ్రీనివాసుని ప్రతిరూపమైన కురుమూర్తి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
కలియుగ ప్రత్యక్షదైవం, తిరుమల శ్రీనివాసుడి ప్రతిరూరం, పేదల తిరుపతిగా పూజలందుకుంటున్న కురుమూర్తి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారు సోమవారం రాత్రి శేషవాహనంపై ఊరేగారు.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీల మధ్య పోరు స్తబ్దుగా మారింది. రాష్ట్రస్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్నప్పటికీ.. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల మధ్య విమర్శలు ఉండటం లేదు. కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు ప్రస్తుతం దూకుడు పెంచుతున్నారు.
పదో తరగతిలో వంద శాతం ఫలితాలు సాధించాలన్న లక్ష్యంతో విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, విద్యార్థులకు ప్రత్యేక తరగతులను ఏటా నిర్వహిస్తోంది. అందులో భాగంగా పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభమయ్యాయి.