Home » Telangana » Mahbubnagar
అమ్మాయిలు వేధింపులకు గు రైతే ధైర్యంగా ఫిర్యాదు చేయాలని షీటీం ఇన్ చార్జి విజయలక్ష్మి సూచించారు.
చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లో రాణించాలని రిటైర్డ్ హెచ్ఎం రమేష్శెట్టి, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గున్ముక్ల ప్రవీన్రెడ్డి అన్నారు.
నారాయణపేట మార్కెట్ యార్డు ను గురువారం అదనపు కలెక్టర్ బెల్షాలం తనిఖీ చేశారు.
విజ్ఞానాన్ని పెంచే గ్రంథాలయాలను ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్కుమార్, మునిసిపల్ చైర్పర్సన్ గందె అనసూయ, మార్కెట్ చైర్మన్ శివారెడ్డి అన్నారు.
నేటి బాలలే రాబోయే కాలంలో దేశ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడే బావి భారత పౌరులు కావాలని జిల్లా విద్యాశాఖ అధి కారి అబ్దుల్ ఘని అన్నారు.
ఎలాంటి తప్పుల కు తావివ్వకుండా వివరాలను నమోదు చేయాలని ఎన్యుమరే టర్లకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు.
ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రాణి లక్ష్మీబాయి ఆ త్మరక్షణ కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో మూడు నెలల పాటు ఉచి తంగా కరాటే శిక్షణ ఇస్తున్నారు.
రైలు ఢీ కొని గుర్తుతెలియని వ్యక్తి(40) మృతి చెందిన సంఘటన జడ్చర్ల, గొల్లపల్లి మధ్య మధ్య బుధవారం చోటుచేసుకుంది.
జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, వంశపారంపర్యంగా వస్తున్న షుగర్ వ్యాధి మహబూబ్నగర్ జిల్లాలో విస్తృతంగా పెరుగుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఆ సంఖ్య మరింత పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్సీడీ సర్వే ద్వారా జిల్లాలో 30 ఏళ్లకు పైబడిన వివరాలు చూస్తే 46,648 మంది షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు.
గత వారంతో పోలిస్తే ఈవారం ఉల్లి ధరలు స్వల్పంగా తగ్గాయి. మండలంలోని వివిధ గ్రామాల్లో రైతులు పండించిన ఉల్లి విక్ర యించేందుకు బుధవారం వ్యవసాయ మా ర్కెట్యార్డుకు తెచ్చారు.