Home » Telangana » Mahbubnagar
క్రిస్మస్ వేడుకలను బుధవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గంతో పీసీసీ ఆధ్యక్షుడిగా ఉన్న సమయంలో సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని జేఏసీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు.
భారతదేశంలో మనుస్మృతి వల్లే దళితులు అనేక అవమానాలు, చీత్కరింపులకు గురయ్యారని సీఐటీయూ రాష్ట్ర నాయకుడు కిల్లె గోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
నిచ్చెన మెట్ల కులవ్యవస్థ, అంట రానితనానికి కారణమైన మనుస్మృతి గ్రంథాన్ని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దహనం చేసిన దినో త్సవం సందర్భంగా బుధవారం ఊట్కూర్ మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద దళిత ప్రజా సంఘాల నాయకులు మనుస్మృతి ప్రతులను దహనం చేసి తమ నిరసన తెలిపారు.
మాజీ ప్రధాని, దివంగత అటల్ బీహారి వాజపేయి జీవితం నేటి తరానికి ఆదర్శమని ఎంపీ డీకే అరుణ అన్నారు.
మండలంలోని సింగారం చౌరస్తా వద్ద నీటి సర ఫరా పైపులైన్ మరమ్మతుల దృష్ట్యా మరో మూడురోజుల పాటు నీటి కొరత ఉంటుందని మునిసిపల్ కమిషనర్ సునిత, ఇంజనీర్ మహేష్లు బుధవారం తెలిపారు.
నారాయణపేట జిల్లా వ్యాప్తంగా బుధవారం క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
భారతరత్న, సుపరిపాలనకు మారుపేరైన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి అజాత శత్రువని బీజేపీ రాష్ట్ర నా యకుడు నాగురావు నామాజీ అన్నారు.
న్యాయవాదులు చేస్తున్న దీక్షలకు గ ట్టు మండలప్రజలు సంఘీభావం తెలిపారు.
సమాజంలో కులవాదాన్ని పూర్తిగా నిర్మూలించడ మే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్కు నిజమైన నివాళి కాగలదని ప్రజాసంఘాల నాయ కులు తెలిపారు.