Home » Telangana » Mahbubnagar
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరి రెండేళ్లవుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉంటే.. 12 స్థానాల్లో ప్రజలు పార్టీ అభ్యర్థులను గెలిపించారు.
ఆభరణాలు పోగొట్టుకున్న బాధితురాలికి సీసీ పుటేజీల ఆధారంగా పో లీసులు కనిపెట్టి అప్పగించారు.
నారాయణపేట జిల్లా మక్తల్ పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం పాల ఉట్ల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఎన్నికల్లో వేలం పాటలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
సృష్టిలోని జీవరాశులన్నింటికీ మూలాధారం మట్టి అని, నేల సంరక్షణను ప్రతీ ఒక్కరూ బాధ్యతగా గు ర్తించాలని ప్రిన్సిపాల్ డాక్టర్ షేక్ కలందర్ బాషా అన్నారు.
పంచాయతీ ఎన్నికలు కీలక దశకు చేరుకుంటున్నాయి. మొదటి విడత అభ్యర్థులు బరిలోకి దిగి ప్రచారం చేస్తుండగా.. రెండో విడత అభ్యర్థులు సంసిద్ధులవుతున్నారు.
రాష్ట్రంలోని అన్ని నియోజవర్గాల్లోని గ్రామాల సమగ్ర అభివృద్ధి ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ అన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహిం చే అధికారులు పోలింగ్ నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
నాగర్కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ మండలం లోని రామాపురంలో వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.