Home » Telangana » Medak
జిల్లా అటవీశాఖ అధికారి కొత్తపల్లి శ్రీనివాస్, ఇంటర్ విద్యాధికారి రవీందర్రెడ్డి
పది మాసాల్లో రూ.90వేల కోట్ల అప్పు హైడ్రాను ఉపసంహరించుకోవాలి బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతా్పరెడ్డి
బీఆర్ఎస్, బీజేపీలపై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. కవిత కోసం బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఒప్పందాలు జరిగాయని.. అందుకే ఆమె బెయిల్పై బయటకు వచ్చారన్నారు. గురువారం నాడు గజ్వేల్ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ, మంత్రులు..
తూప్రాన్, అక్టోబరు 1: మహిళా చైర్పర్సన్ అయిన తనపై సంస్కారం లేకుండా మరోసారి మాట్లాడితే ఊరుకోమని మున్సిపల్ చైర్పర్సన్ మామిండ్ల జ్యోతికృష్ణ హెచ్చరించారు.
సంగారెడ్డి అర్బన్, అక్టోబరు 1: జిల్లాలో ఈ నెల 3 నుంచి ప్రారంభమయ్యే ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ పరీక్షలకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.
మనోహరాబాద్, అక్టోబరు 1: ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమ నుంచి గ్రామాన్ని కాపాడాలని మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయపల్లి గ్రామస్థులు కలెక్టర్ను కోరారు. మంగళవారం మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్రాజ్ను కలిసి ఫిర్యాదు చేశారు.
పటాన్చెరు రూరల్, అక్టోబరు 1: బ్రిటీష్ పాలకుల అరాచకాలను ఎదిరించి వారి నియంతృత్వంపై కత్తి దూసిన మహాయోధుడు వీరపాండ్య కట్ట బ్రహ్మన అని కాంగ్రెస్ నేత నీలం మధుముదిరాజ్ తెలిపారు.
సిద్దిపేట క్రైం, సెప్టెంబరు 28: పెండింగ్ కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ వేదిక అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి పేర్కొన్నారు.
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, సెప్టెంబరు 28: విధి నిర్వహణలో భాగంగా చేయాల్సిన పనులకూ ఉమ్మడి జిల్లాలో కొందరు కార్యదర్శులు ధరలు నిర్ణయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజా ఉద్యమాలు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, విప్లవ రచయితల సంఘం ఇచ్చిన ప్రేరణతో కొంతమంది కవులు, రచయితలు ఏర్పాటు చేసుకున్న సంఘమే మరసం.