Home » Telangana » Nalgonda
రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధిపై ప్రభుత్వం వివక్ష చూపొద్దని, సమానత్వం చూపాలని మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్ అన్నారు. బుధవారం యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధికి మాజీ సీఎం కేసీఆర్ వేలకోట్లు కేటాయించారన్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కీలకమై న వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాల నియామకంపై ఉత్కంఠ కొనసాగుతోంది. చైర్మన్ పదవుల కోసం కీలక నాయకుల నడుమ పోటాపోటీ నెలకొనడంతో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు తేల్చుకోలేక సతమతమవుతున్నారు.
Telangana: నల్గొండ జిల్లాలో కొందరు యువకులు రెచ్చిపోయారు. దేవరకొండ మండలం తాటికొల్కు చెందిన కొందరు యువకులు ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగారు. సినిమా ఫైటింగ్ రేంజ్లో రోడ్డుపైనే పిడుగుద్దులు గుద్దుకున్నారు. తాటికొల్ యువకుల గ్యాంగ్ వార్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకరిపై ఒకరు కర్రలతో దాడి పాల్పడ్డారు.
వ్యవసాయ పనుల్లో కూలీల కొరత కారణంగా రైతులపై అదనపు భారం పడుతోంది.
క్రిస్మస్ వేడుకలకు జిల్లా ముస్తాబు అయింది. క్రిస్టియన్లు రెండు రోజులపాటు జరగనున్న వేడుకలలో బుధవారం క్రిస్మస్ గురువారం బాక్సింగ్‌డేను జరుపుకోనున్నారు.
ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని పెద్దగట్టు జాతరను ప్రశాంతంగా నిర్వహించాలని ఎస్పీ సనప్రీతసింగ్ అన్నారు.
అనారోగ్యంతో మృతిచెందిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, పద్మశ్రీ శ్యామ్బెనగల్కు యాదాద్రి-భువనగిరి జిల్లా భూదానపోచంపల్లితో ప్రత్యేక అనుబంధం ఉంది.
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లికి చెందిన జిల్లా ఆర్యవైశ్య మహాసభ అదనపు కార్యదర్శి గుమ్మడవెల్లి గీత జాతీయ స్థాయి మోస్ట్ పాపులర్ వైశ్య లైమ్లైట్ అవార్డు అందుకున్నారు.
నల్లగొండ జిల్లా డిండి మండలంలోని దేవతపల్లితండాకు చెందిన రమావత కుమార్(25) మృతి మిస్టరీగా మారింది.
రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం అమలుచేయాలన్నా అధికారులకు గుర్తొచ్చేది గ్రామకార్యదర్శులు.