Home » Telangana » Nalgonda
జిల్లాలోని శ్రీరాంసాగర్ రెండో దశ ఆయకట్టుకు వారం రోజుల్లో గోదావరి జలాలు విడుదల కానున్నాయి.
నాగార్జునసాగర్ ఎడమకాల్వ పరిధిలో గండ్లు పడిన ప్రాంతాల్లో నిధులు ఎలా ఖర్చుచేశారని ఎన్నెస్పీ ఇంజనీర్ ఇన చీఫ్ అనిల్‌కుమార్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఉపాఽధ్యాయులు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక ఉదాహరణలతో పాఠ్యాంశాలు బోధించాలని ప్రముఖ ఆధ్యాతికవేత్త, ప్రవచనకారుడు డాక్టర్ గరికపాటి నర్సింహారావు కోరారు.
యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలో హైదరాబాద్-భూపాలపల్లి జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. స్వల్పగాయాలతో ప్రయాణికులు బయటపడ్డారు.
తనపై దాడి చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఆటోడ్రైవర్ సెల్‌టవర్ ఎక్కి హల్చల్ చేశాడు.
తుర్కపల్లి మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజను కన్నుల పండువగా నిర్వహించారు.
యాదాద్రి థర్మల్‌పవర్ ప్లాంట్ నిర్మాణంలో ఇళ్లు, భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం ఇచ్చే ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.
కార్పొరేట్ రెసిడెన్షియల్ హాస్టళ్లకు దీటుగా సంపూర్ణ సౌకర్యాలతో సమగ్ర విద్యా వసతి విద్యా సంస్థలుగా అనే కీర్తిని ప్రభుత్వ బాలికల ఎస్సీ వసతిగృహాలు పొందుతున్నాయి.
యాదగిరిగుట్ట అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, త్వరలో పనులు ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆదివారం గుట్టలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. చట్టం తనపని తాను చేసుకుంటుందని, అం దుకే అల్లు అర్జున్ను పోలీసులు అరెస్టు చేశారన్నారు.
పెరిగిన చలితో ఇళ్లలో ఫ్యాన్లు, ఏసీలు తదితర విద్యుత్ ఆధారిత గృహోపకరణాల వినియోగం తగ్గింది. అలాగే గృహజ్యోతి అమలుకు 200 యూనిట్ల కటాఫ్ ఉండటంతో పలువురు విద్యుత్ పొదుపు పాటిస్తున్నారు.