Home » Telangana » Nalgonda
కూరగాయల ధరలు రోజురోజుకూ రెట్టింపు అవుతున్నాయి. సామాన్యుడికి అందకుండా పెరుగుతున్న ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. పెరిగిన ధరలతో పేద, మధ్య తరగతి కుటుంబాలపై ఆర్థికంగా భారం పడుతోంది.
శాంతి భద్రతల రక్షణలో పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని కలెక్టర్ తేజ్‌సనందలాల్ పవార్ అన్నారు.
జిల్లాలో యుద్ధప్రాతిపదికన ఎమ్మెల్సీ ఓటరు నమోదు దరఖాస్తుల విచారణ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీ సుదర్శనరెడ్డి అన్నారు.
మహిళలు రొమ్ము క్యాన్సర్(బ్రెస్ట్ క్యాన్సర్)పై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.
ఏపీలో కొలువు తీరిన కూటమి ప్రభుత్వం, పాత మద్యం విధానానికి స్వస్తి చెప్పి, 2019కు ముందు ఉన్న టెండర్ల పాలసీని తీసుకొచ్చింది.
పలు పోరాటాలు, ఉద్యమాలతో సాధించుకున్న గట్టుప్పల్ మండలం నేటికీ ఒక రూపాన్ని సంతరించుకోలేక పోయింది. మండలంగా ఏర్పడినా, ఇప్పటికీ ఆ మండల ప్రజలు పూర్వ మండల కేంద్రాలకు వెళ్లి పనులు చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది.
విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందిన ట్టు. అందుకోసం ప్రభుత్వాలు విద్యార్థుల ఆరోగ్య రక్షణపై దృష్టిసారించా యి. అందులో భాగంగా వారికి ప్రభు త్వం ఆరోగ్య పరీక్షలు చేయిస్తోంది.
జిల్లాలో వానాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. భారీ వానలు లేక చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండలేదు. భూగర్భజల నీటిమట్టం మరింత దిగువకు పడిపోయాయి. అంతేగాక వానాకా లం సీజన్లో అంచనాల మేరకు పంటల సాగు నమో దు కాలేదు. పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే యాసంగిలో పంటల సాగు కష్టతరమని రైతులు పేర్కొంటున్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకు నే భక్తులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఘట్కేసర్ నుంచి రాయగిరి(యాదాద్రి) రైల్వేస్టేషన్ వరకు ఎంఎంటీఎస్ (హైదరాబా ద్ మల్లీ మోడల్ ట్రాన్స్‌ఫోర్ట్ సిస్టం) సేవలను పొడగిస్తామని, అందుకు సంబంధించిన టెండ ర్ల ప్రక్రియ పూర్తయిందని ఆదివారం కేంద్ర మంత్రి చర్లపల్లిలో నూతనంగా నిర్మించిన టెర్నినల్ ప్రారంభంలో వెల్లడించారు.
రాష్ట్రంలో కోటీ యాబై మూడు వేల ఎకరాల భూమి సాగు చేసిన రైతులకు నేటికి రైతు బరోసా ఇవ్వలేదని , తక్షణమే రైతు భరోసా సాయం అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.