2021 స్పోర్ట్స్ క్యాలెండర్

ABN , First Publish Date - 2021-01-01T06:09:51+05:30 IST

2021 స్పోర్ట్స్ క్యాలెండర్

2021 స్పోర్ట్స్ క్యాలెండర్

  • ప్రధాన టోర్నీలు


  • జూలై - ఆగస్టు 
  • టోక్యో ఒలింపిక్స్‌ (జపాన్‌)

  • అక్టోబరు - నవంబరు 
  • టీ20 పురుషుల వరల్డ్‌కప్‌
  • (భారత్‌)

క్రికెట్‌

ఫిబ్రవరి 5 - మార్చి 28: 

భారత్‌లో ఇంగ్లండ్‌ పర్యటన 

(4 టెస్టులు, 5 టీ20లు, 3 వన్డేలు)


ఆగస్టు 4 - సెప్టెంబరు 10: 

ఇంగ్లండ్‌లో భారత్‌ పర్యటన (5 టెస్టులు)

మే - జూన్‌: ఐపీఎల్‌-14

అక్టోబరు - నవంబరు: టీ20 వరల్డ్‌కప్‌



రెజ్లింగ్‌

ఏప్రిల్‌ 9-11:

ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్‌ (కజకిస్థాన్‌)

ఏప్రిల్‌ 12-17:

ఆసియా చాంపియన్‌షిప్‌ (కజకిస్థాన్‌)

మే 6-9: 

వరల్డ్‌ఒలింపిక్‌ క్వాలిఫయర్‌ (బల్గేరియా)

అక్టోబరు 2-10: 

వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌ (నార్వే)



బ్యాడ్మింటన్‌

జనవరి 12-17: థాయ్‌లాండ్‌ (యోనెక్స్‌) ఓపెన్‌

జనవరి 19-24: థాయ్‌లాండ్‌ (టయోటా) ఓపెన్‌

జనవరి 27-31: వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ (బ్యాంకాక్‌)

ఫిబ్రవరి 24-27: ఆస్ట్రియా ఓపెన్‌

మార్చి 17-21: ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌

మార్చి 31- ఏప్రిల్‌ 4: మలేసియా ఓపెన్‌

ఏప్రిల్‌ 6-11: మలేసియా మాస్టర్స్‌

ఏప్రిల్‌ 27 - మే 2: ఆసియా చాంపియన్‌షిప్‌

మే 11-16: ఇండియా ఓపెన్‌

జూన్‌ 8-13: ఇండోనేసియా ఓపెన్‌

జూలై 24 - ఆగస్టు 2: టోక్యో ఒలింపిక్స్‌

ఆగస్టు 24-29: హైదరాబాద్‌ ఓపెన్‌

ఆగస్టు 31 - సెప్టెంబరు 5: 

ఇండియా జూనియర్‌ ఇంటర్నేషనల్‌ గ్రాండ్‌ ప్రీ

సెప్టెంబరు 7-12: తైపీ ఓపెన్‌

సెప్టెంబరు 14-19: వియత్నాం ఓపెన్‌

సెప్టెంబరు 21-26: చైనా ఓపెన్‌

సెప్టెంబరు 28 - అక్టోబరు 3: జపాన్‌ ఓపెన్‌

అక్టోబరు 5-10: ఇండోనేసియా మాస్టర్స్‌

అక్టోబరు 12-17: డచ్‌ ఓపెన్‌

అక్టోబరు 12-17: సయ్యద్‌ మోదీ

 ఇండియా ఇంటర్నేషనల్‌

అక్టోబరు 19-24: డెన్మార్క్‌ ఓపెన్‌

నవంబరు 9-14: ఫుజో చైనా ఓపెన్‌

నవంబరు 16-21: హాంకాంగ్‌ ఓపెన్‌

డిసెంబరు 15-19: వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌



ఫార్ములావన్‌

మార్చి 21: ఆస్ట్రేలియన్‌ గ్రాండ్‌ ప్రీ

మార్చి 28: బహ్రెయిన్‌ గ్రాండ్‌ ప్రీ

ఏప్రిల్‌ 11: చైనా గ్రాండ్‌ ప్రీ

మే 9: స్పెయిన్‌ గ్రాండ్‌ ప్రీ 

మే 23: మొనాకో గ్రాండ్‌ ప్రీ

జూన్‌ 6: అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ ప్రీ

జూన్‌ 13: కెనడా గ్రాండ్‌ ప్రీ 

జూన్‌ 27: ఫ్రాన్స్‌ గ్రాండ్‌ ప్రీ

జూలై 4: ఆస్ట్రియా గ్రాండ్‌ ప్రీ

జూలై 18: బ్రిటన్‌ గ్రాండ్‌ ప్రీ

ఆగస్టు 1: హంగేరి గ్రాండ్‌ ప్రీ

ఆగస్టు 29: బెల్జియం గ్రాండ్‌ ప్రీ

సెప్టెంబరు 5: నెదర్లాండ్స్‌ గ్రాండ్‌ ప్రీ

సెప్టెంబరు 12: ఇటలీ గ్రాండ్‌ ప్రీ

సెప్టెంబరు 26: రష్యా గ్రాండ్‌ ప్రీ

అక్టోబరు 3: సింగపూర్‌ గ్రాండ్‌ ప్రీ

అక్టోబరు 10: జపాన్‌ గ్రాండ్‌ ప్రీ

అక్టోబరు 24: యూఎస్‌ గ్రాండ్‌ ప్రీ

అక్టోబరు 31: మెక్సికో గ్రాండ్‌ ప్రీ

నవంబరు 14: బ్రెజిల్‌  గ్రాండ్‌ ప్రీ

నవంబరు 28: తొలి వరల్డ్‌ 

 చాంపియన్‌షిప్‌ (సౌదీ అరేబియా) 

డిసెంబరు 5: అబుదాబి గ్రాండ్‌ ప్రీ




హాకీ

జనవరి 18-ఫిబ్రవరి 1

భారత్‌-అర్జెంటీనా మహిళల సిరీస్‌ (అర్జెంటీనా)

మార్చి 11-19:

ఆసియా పురుషుల చాంపియన్స్‌ ట్రోఫీ (ఢాకా)

మార్చి 31-ఏప్రిల్‌ 7: ఆసియా మహిళల

చాంపియన్స్‌ ట్రోఫీ (దక్షిణకొరియా)

మే 8-9: భారత్‌-గ్రేట్‌ బ్రిటన్‌ ప్రొ లీగ్‌ (లండన్‌)

మే 12-13: భారత్‌-స్పెయిన్‌ ప్రొ లీగ్‌ (స్పెయిన్‌)

మే 18-19: భారత్‌-జర్మనీ ప్రొ లీగ్‌ (పురుషుల) జర్మనీ

మే 29-30: భారత్‌-న్యూజిలాండ్‌ ప్రొ లీగ్‌

  (పురుషుల) భువనేశ్వర్‌



అథ్లెటిక్స్‌

జనవరి 13-14:

అంతర్జాతీయ రేస్‌ వాకింగ్‌ చాంపియన్‌షిప్‌ (రాంచీ)

మార్చి 1-4:

ఆసియా యూత్‌ చాంపియన్‌షిప్స్‌ (కువైట్‌)

మార్చి 21 : ఆసియా 20 కి.మీ రేస్‌ వాకింగ్‌ చాంపియన్‌షిప్‌ (థాయ్‌లాండ్‌)

మార్చి 27-28: ఆసియా రిలే (థాయ్‌లాండ్‌)

మే 1-2: వరల్డ్‌ రిలే (పోలెండ్‌)

మే 20-23: ఆసియా చాంపియన్‌షిప్స్‌ (చైనా)

జూలై 18: ఆసియా మారఽథాన్‌ చాంపియన్‌షిప్‌ 

             (థాయ్‌లాండ్‌)



వెయిట్‌ లిఫ్టింగ్‌

ఏప్రిల్‌ 15-25: ఆసియా చాంపియన్‌షిప్‌ (ఉజ్బెకిస్థాన్‌)

మే 23-31: ఐడబ్ల్యూఎఫ్‌ జూనియర్‌ 

వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ (సౌదీ అరేబియా)

జూలై 23 - ఆగస్టు 8: టోక్యో ఒలింపిక్స్‌ (జపాన్‌)

మే 23-31: జూనియర్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ (సౌదీ అరేబియా)

సెప్టెంబరు 20-29: ఐడబ్ల్యూఎఫ్‌ 

యూత్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ (ఉజ్బెకిస్థాన్‌)


టెన్నిస్‌

ఫిబ్రవరి 1-5: ఏటీపీ కప్‌

ఫిబ్రవరి 8-21: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

మే 17- జూన్‌ 6: ఫ్రెంచ్‌ ఓపెన్‌

జూన్‌ 28- జూలై 11: వింబుల్డన్‌

ఆగస్టు 14-22: సిన్సినాటి మాస్టర్స్‌ ఓపెన్‌

ఆగస్టు 30 - సెప్టెంబరు 12: యూఎస్‌ ఓపెన్‌

అక్టోబరు 3-10: చైనా ఓపెన్‌

అక్టోబరు 11-17: షాంఘై మాస్టర్స్‌

అక్టోబరు 31-8: పారిస్‌ మాస్టర్స్‌

నవంబరు 14-21: ఏటీపీ ఫైనల్స్‌

నవంబరు 22-28: డేవిస్‌ కప్‌ ఫైనల్స్‌



ఆర్చరీ

ఏప్రిల్‌ 19-25: వరల్డ్‌కప్‌ (గ్వాటమెల)

జూన్‌ 22-27: వరల్డ్‌కప్‌ (పారిస్‌)

సెప్టెంబరు 1-2: 

వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ (ఉజ్బెకిస్థాన్‌)

అక్టోబరు 4-10: 

వరల్డ్‌ యూత్‌ చాంపియన్‌షిప్‌ (పెర్త్‌)



షూటింగ్‌

ఫిబ్రవరి 22-మార్చి 5: 

షాట్‌గన్‌ వరల్డ్‌కప్‌ (కైరో)

ఏప్రిల్‌ 16-27: రైఫిల్‌, పిస్టల్‌ వరల్డ్‌కప్‌ (దక్షిణకొరియా)

మే 7-17: షాట్‌గన్‌ వరల్డ్‌కప్‌ (ఇటలీ)

జూన్‌ 21-జూలై 2: రైఫిల్‌, పిస్టల్‌, షాట్‌గన్‌ వరల్డ్‌కప్‌ (అజర్‌బైజాన్‌)

జూలై 3-14: రైఫిల్‌, పిస్టల్‌, షాట్‌గన్‌ జూనియర్‌ వరల్డ్‌కప్‌ (జర్మనీ)

సెప్టెంబరు 25-అక్టోబరు10:  రైఫిల్‌, పిస్టల్‌, షాట్‌గన్‌ జూనియర్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ (పెరూ)


మరికొన్ని..

జనవరి14-31: హ్యాండ్‌బాల్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ (ఈజిప్టు)

ఫిబ్రవరి 18-29: మహిళల చెస్‌ గ్రాండ్‌ ప్రీ

అక్టోబరు 17-24: వరల్డ్‌ రోయింగ్‌ చాంపియన్‌షిప్‌ (చైనా)

నవంబరు 7-17: ఆసియా స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌ (ఫిలిప్పీన్స్‌)

డిసెంబరు 13-18: వరల్డ్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌ (అబుదాబి)

డిసెంబరు 2-19: మహిళల హ్యాండ్‌బాల్‌ వరల్డ్‌ 

    చాంపియన్‌షిప్‌ (స్పెయిన్‌)


Updated Date - 2021-01-01T06:09:51+05:30 IST